చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. దీంతో ఇతడిని ఈ సీజన్‌కు కామెంటేటర్‌గా తీసుకోవాలని లీగ్ బ్రాడ్‌కాస్టర్ యోచిస్తోంది. ఇందుకోసం ఇతడితో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది.
"మాకు గురువారమే హర్భజన్ ఐపీఎల్లో పాల్గొనట్లేదని తెలిసింది. అందుకే ఈ సీజన్ కోసం అతడిని కామెంటేటర్‌గా తీసుకునేందుకు కచ్చితంగా ప్రయత్నిస్తాం. ఇందులో అతడికి అనుభవం ఉంది కాబట్టి అది భజ్జీకి కొత్తేమీ కాదు. వచ్చే వారం కల్లా కామెంటేటర్ ప్యానెల్‌ను ఎంపిక చేయాలి. మీం కచ్చితంగా భజ్జీని సంప్రదిస్తాం."
- ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ అధికారి
ఇప్పటికే రైనా రూపంలో ఆల్‌రౌండర్ దూరమవగా.. ఇప్పుడు భజ్జీ వైదొలిగిన కారణంగా సీనియర్ స్పిన్నర్ అనుభవాన్నీ సీఎస్కే కోల్పోనుంది. దీంతో జట్టు యువ ఆటగాళ్లపై ఎక్కువగా దృష్టి పెట్టేందుకు సిద్ధమవుతోంది.
-
Dear Friends
— Harbhajan Turbanator (@harbhajan_singh) September 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
I will not be playing IPL this year due to personal reasons.These are difficult times and I would expect some privacy as I spend time with my family. @ChennaiIPL CSK management has been extremely supportive and I wish them a great IPL
Stay safe and Jai Hind
">Dear Friends
— Harbhajan Turbanator (@harbhajan_singh) September 4, 2020

Stay safe and Jai HindDear Friends