ETV Bharat / sports

రెండు సార్లు సెమీస్​లో ఓడాం.. ఈ సారి ప్రపంచకప్​ పక్కా!

author img

By

Published : Jan 23, 2020, 8:02 PM IST

Updated : Feb 18, 2020, 3:54 AM IST

మైదానంలో ఒత్తిడిని అధిగమించటం చాలా కీలకమని తెలిపింది భారత మహిళా క్రికెట్​ జట్టు సారథి​ హర్మన్​ ప్రీత్​కౌర్​. రాబోయే టీ20 ప్రపంచకప్​లో ఆటను ఆస్వాదిస్తూ విజయాన్ని అందుకుంటామని ధీమా వ్యక్తం చేసింది.

Handling pressure will be key in upcoming T20 World Cup: Harmanpreet
ఒత్తిడిని జయించటం అసలైన సవాలు: హర్మన్​ప్రీత్​

ఆటల్లో కొన్నిసార్లు ఒత్తిడిని అధిగమించటం చాలా కీలకమని భారత మహిళా క్రికెట్​ జట్టు కెప్టెన్​ హర్మన్​ప్రీత్​ అభిప్రాయపడింది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగబోయే మహిళల టీ20 ప్రపంచకప్​కు మానసికంగా సన్నద్ధమవుతున్నట్లు తెలిపింది.

"చివరి రెండు టీ20 ప్రపంచకప్​ల్లో సెమీఫైనల్​ వరకు వెళ్లి ఓడిపోయాం. ఒత్తిడిని ఎదుర్కోవడమే అసలైన సవాలుగా మారింది. దీని వల్ల గతంలో పరాజయం పాలయ్యాం. ఈ సారి కచ్చితంగా ఆ పరిస్థితులను అధిగమిస్తాం. ఆటను ఆస్వాదిస్తూ మైదానంలో మెరుగైన ప్రదర్శన చేస్తాం".
- హర్మన్​ప్రీత్​ కౌర్​, భారత మహిళా క్రికెట్​ జట్టు కెప్టెన్​

ఈ ఏడాది మహిళల టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నీ నిర్వహించనున్నారు. ఫైనల్​ మ్యాచ్​ మహిళా దినోత్సవం రోజున మెల్‌బోర్న్ క్రికెట్‌ గ్రౌండ్‌(ఎంసీజీ)లో జరగనుంది. మొత్తం 10 జట్లు ఈ ప్రపంచకప్‌లో పాల్గొననున్నాయి.

ఇదీ చూడండి.. కోల్​కతాకు శుభ్​మన్​ను కెప్టెన్ చేయండి..!

RESTRICTION SUMMARY: MUST CREDIT WPLG LOCAL 10, NO ACCESS MIAMI MARKET, NO ACCESS UNIVISION, FUSION, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
WPLG - MANDATORY CREDIT WPLG LOCAL 10, NO ACCESS MIAMI MARKET, NO ACCESS UNIVISION, FUSION, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
Dania Beach, Florida - 22 January 2020
1. Various of frozen iguanas on the ground
STORYLINE:
The National Weather Service routinely warns people about falling rain, snow and hail, but temperatures are dropping so low in South Florida the forecasters warned residents Tuesday about falling iguanas.
“This isn't something we usually forecast, but don't be surprised if you see Iguanas falling from the trees tonight as lows drop into the 30s and 40s. Brrrr!" NWS Miami tweeted.
The low temperatures stun the invasive reptiles, but the iguanas won't necessarily die.
That means many will wake up as temperatures rise Wednesday.
Iguanas aren't dangerous or aggressive to humans, but they damage seawalls, sidewalks, landscape foliage and can dig lengthy tunnels.
The males can grow to at least 5 feet (1.5 meters) long and weigh nearly 20 pounds (9 kilograms).
Female iguanas can lay nearly 80 eggs a year, and South Florida's warm climate is perfect for the prehistoric-looking animals.
Iguanas are native to Central America, tropical parts of South America and some Caribbean islands.
Iguanas are allowed to be kept as pets in Florida but are not protected by any law except anti-cruelty to animals.
They've been in South Florida since the 1960s, but their numbers have increased dramatically in recent years.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 18, 2020, 3:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.