ETV Bharat / sports

'పంత్‌... ధోనీలా ఆడాలన్న నీ ఆలోచన మార్చుకో'

author img

By

Published : Nov 6, 2019, 5:31 AM IST

సొంత శైలిని మెరుగుపర్చుకుని రాణించాలని యువ వికెట్​ కీపర్​ రిషబ్​ పంత్​కు సూచించాడు ఆసీస్​ దిగ్గజ కీపర్​ ఆడమ్​ గిల్​క్రిస్ట్​. టీమిండియా స్టార్​ వికెట్​ కీపర్​ మహేంద్రసింగ్​ ధోనీని అనుకరించే ప్రయత్నం చేయోద్దని హితవు పలికాడు​.

'పంత్‌... ధోనీలా ఆడాలన్న నీ ఆలోచన మార్చుకో'

ధోనీలా ఆడేందుకు ప్రయత్నించకుండా, ఆటలో ప్రతి విషయాన్ని సొంతంగా నేర్చుకోవాలని టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు సూచించాడు ఆసీస్ దిగ్గజ క్రికెటర్​ ఆడమ్ గిల్ క్రిస్ట్. అంతేకాకుండా భారత అభిమానులు పంత్‌, ధోనీని ఒకరితో మరొకరిని పోల్చవద్దని అభిప్రాయపడ్డాడు. ఓ సంస్థ ప్రచార కార్యక్రమానికి హాజరైన ఈ ఆసీస్​ మాజీ ఆటగాడు... పంత్​ గురించి ఈ వ్యాఖ్యలు చేశాడు.

Gilchrist's advice to Pant: Don't try to be Dhoni, learn everything you can from him
ఆడమ్​ గిల్​క్రిస్ట్, మాజీ క్రికెటర్​

"నేను ఎప్పట్నుంచో చెప్తున్నా... ఒకరితో మరొకరిని ఎప్పుడూ పోల్చవద్దు. భారతీయ అభిమానులు పంత్​ను ధోనీతో పోల్చకూడదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రపంచ క్రికెట్​లో అంతటి అత్యున్నత స్థాయి ధోనీ అందుకున్నాడు. ఏదో ఒకరోజు ఎవరైనా దాన్ని అందుకోవచ్చేమో కానీ అది అసంభవం"
-- ఆడమ్​ గిల్​క్రిస్ట్, మాజీ క్రికెటర్​

పంత్​లో ఎనలేని ప్రతిభ:

ప్రపంచకప్​ తర్వాత నుంచి ఏ టోర్నీలోనూ సరిగ్గా రాణించలేదని పంత్​పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ ఆటగాడికి ఎన్నో అవకాశాలు ఇస్తున్నా సద్వినియోగం చేసుకోట్లేదని పెద్ద చర్చ నడుస్తోంది. అంతేకాకుండా దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన తొలి టీ20లో డీఆర్ఎస్‌ను అంచనా వేయలేకపోయాడని విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ అంశంపైనా మాట్లాడాడు గిల్​క్రిస్ట్​.

"రిషబ్ పంత్ ప్రతిభ కలిగిన యువ ఆటగాడు. అప్పుడే అతనిపై ఎక్కువ ఒత్తిడి చేయకూడదు. రాబోయే రోజుల్లో కచ్చితంగా ధోనీ తరహా ప్రదర్శనలు ఇస్తాడని ఆశించండి"
-- ఆడమ్​ గిల్​క్రిస్ట్, మాజీ క్రికెటర్

ఆ తర్వాత పంత్​కు విలువైన సూచన ఇచ్చాడు గిల్​క్రిస్ట్​. ధోనీ నుంచి ఏం నేర్చుకున్నా పర్వాలేదు కానీ ఆయన తరహాలోనే ఆడటానికి మాత్రం ప్రయత్నించవద్దని చెప్పాడు. రిషబ్ పంత్‌ అనే ప్రత్యేక మార్కు ఏర్పరచుకోవాలని సూచించాడు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++CLIENTS PLEASE NOTE: EDIT CONTAINS SHOTS OF PLACARDS HELD BY PROTESTERS FEATURING EXPLETIVES++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New Delhi - 5 November 2019
++NIGHT SHOTS++
1. Protesters shouting slogans (English) "What do we want? Climate justice. When do we want it? Right now", "There is no Earth B"
2. Close of a protester shouting slogans (English) "There is no Earth B"
3. Various of protesters shouting slogans
4. A poster in English reading (English) "There is no Earth B"
5. SOUNDBITE (English) Aarushi Tanwar, environmentalist:
"As an environmentalist I really care about what are we  breathing. And air is something we do not see but it is very fundamental unit of our life and we really need it to breathe and from a long time we couldn't get clean air and it's high time that we must demand for it."
6. SOUNDBITE (English) Asheer Kandhari, student:
"Today I am here protesting against the government, against the severe pollution we have seen this Diwali (Hindu festival celebrated by setting off fireworks) this is not only affecting me but every one of us out here is breathing this toxic air, it's just not acceptable that they (authorities) don't take any sufficient action."
7. Tilt down from India Gate war memorial to protesters holding placards reading (English) #Bullshitnomore
8. Protesters with placards, wearing masks
9. Close of placards, one reading (English) #bullshitnomore
10. Placard reading (Hindi) "Clean air is my right"
11. Mid of protesters with placards
12. Wide of India Gate, a war memorial and the venue of protest
STORYLINE
Dozens of demonstrators assembled at New Delhi's India Gate war memorial, protesting the rising pollution levels and government inaction on Tuesday.
They carried colourful placards and posters reading "There is no Earth B", and "Clean air is my right" and demanding immediate action by the government.
The 20 million residents of New Delhi, already one of the world's most polluted cities, have been suffering for weeks under a toxic haze that is up to 10 times worse than the upper limits of what is considered healthy.
The pollution crisis is piling public pressure on the government to tackle the root causes of the persistent haze.
Air pollution in New Delhi and northern Indian states peaks in the winter as farmers in neighbouring agricultural regions set fire to clear land after the harvest and prepare for the next crop season.
The pollution in the Indian capital also peaks after Diwali celebrations, the Hindu festival of light, when people set off fireworks.
A declared public health emergency has remained in place in the city for the past five days.
Schools have stayed closed and authorities have been handing out free anti-pollution masks to children.
New Delhi's government has introduced a system that restricts many private vehicles from taking to the roads for two weeks.
It has ordered firefighters to sprinkle water from high-rise buildings to settle the dust, tried to snuff out garbage fires and ordered builders to cover construction sites to stop dust from enveloping the area.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.