రాబోయే ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటానని ఈ మధ్యనే క్రిస్ గేల్ ప్రకటించాడు. క్రికెట్ అభిమానులు బాధపడినా..ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ల్లో అతను చెలరేగడం చూసి ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటాడేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు.
Brian Lara - 10405 ODI runs
— Windies Cricket (@windiescricket) March 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Chris Gayle - 10074 ODI runs
Will the Universe Boss be the number one WINDIES ODI Batsman before he retires? 🤔 #MenInMaroon #ItsOurGame pic.twitter.com/voo44RSIAW
">Brian Lara - 10405 ODI runs
— Windies Cricket (@windiescricket) March 2, 2019
Chris Gayle - 10074 ODI runs
Will the Universe Boss be the number one WINDIES ODI Batsman before he retires? 🤔 #MenInMaroon #ItsOurGame pic.twitter.com/voo44RSIAWBrian Lara - 10405 ODI runs
— Windies Cricket (@windiescricket) March 2, 2019
Chris Gayle - 10074 ODI runs
Will the Universe Boss be the number one WINDIES ODI Batsman before he retires? 🤔 #MenInMaroon #ItsOurGame pic.twitter.com/voo44RSIAW
వెస్టిండీస్ తరఫున అత్యధికంగా 10,405 పరుగులు చేశాడు లారా. ప్రస్తుతం 10,074 రన్స్‌తో అతనికి చేరువలో ఉన్నాడు గేల్. ఇదే విధ్వంసక ఆట కొనసాగిస్తే లారాని అధిగమించడం ఖాయం. క్రికెట్ నుంచి వీడ్కోలు పలికేలోపు ఈ ఘనత సాధించేలా కనిపిస్తున్నాడు క్రిస్ గేల్.