ETV Bharat / sports

ఎన్నికల్లో ఓపెనింగ్​కు గౌతం గంభీర్​ సిద్ధం!

భారత క్రికట్​ జట్టు మాజీ ఓపెనర్​ గౌతమ్​ గంభీర్​ భాజపా తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రమంత్రులు అరుణ్​జైట్లీ, రవిశంకర్​ ప్రసాద్​ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. 2011 ప్రపంచకప్​ హీరో దిల్లీ నుంచి లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయని సమాచారం.

author img

By

Published : Mar 22, 2019, 1:55 PM IST

Updated : Mar 22, 2019, 2:54 PM IST

భాజపా గూటికి భారత క్రికెట్​ జట్టు మాజీ ఓపెనర్​ గౌతమ్​ గంభీర్

భారత క్రికెట్​ జట్టు మాజీ ఓపెనర్​ గౌతమ్​ గంభీర్​ ప్రత్యక్ష రాజకీయాల్లో సరికొత్త ఇన్నింగ్స్​ ప్రారంభించారు. దిల్లీలో కేంద్రమంత్రులు అరుణ్​జైట్లీ, రవిశంకర్​ ప్రసాద్​ సమక్షంలో భాజపా తీర్థం పుచ్చుకున్నారు.

భాజపా గూటికి భారత క్రికెట్​ జట్టు మాజీ ఓపెనర్​ గౌతమ్​ గంభీర్

" దేశానికి ప్రత్యేక సేవ చేసుకునేందుకు అవకాశమిచ్చిన భాజపాకు ధన్యవాదాలు. జైట్లీ, రవిశంకర్​ ప్రసాద్​కు కృతజ్ఞతలు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. అందుకే భాజపాలో చేరాను. నేను వారి అంచనాలను అందుకుంటానని భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఏమి చేయగలనో క్రికెట్​లో చూపించాను. దేశాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దడానికి, ఏదైనా మంచి చేయడానికి ఇది సరైన వేదిక."
- గౌతమ్​ గంభీర్​, భాజపా నేత

​2011 వన్డే ప్రపంచకప్​, 2007 టీ20 ప్రపంచకప్​ విజయాల్లో కీలక పాత్ర పోషించిన గంభీర్​ను... ఇటీవలే పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది కేంద్రప్రభుత్వం. భాజపా వర్గాల సమాచారం ప్రకారం మీనాక్షి లేఖి ప్రాతినిథ్యం వహిస్తున్న 'న్యూ దిల్లీ' పార్లమెంట్​ స్థానం నుంచి లోక్​సభ ఎన్నికల బరిలో దిగనున్నారు గంభీర్​.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
US NETWORK POOL - AP CLIENTS ONLY
Atlanta - 21 March 2019
1. US Vice President Mike Pence meeting Atlanta Governor Brian Kemp, Atlanta Senator David Perdue and officials from Immigration and Customs Enforcement Agency
++CONTINUOUS SHOT++
2. SOUNDBITE (English) Mike Pence, US Vice President:
"Thank, thank you for taking time away from your important work to give us an opportunity to hear a briefing meet some of the team here. To Governor Kemp. Thank you for your strong leadership in law enforcement both local and state and federal. And Senator Perdue and Congressman Collins Thank you for your for your strong support of this administration's efforts to deal with what is a very real crisis of illegal immigration at our southern border but the crisis at our southern border is impacting communities like Atlanta. States like Georgia. Impacting in the manner of dangerous criminals who have come across our borders - MS 13, dangerous gang members that this office confronts and deals with here in Atlanta every single day."
3. Pence and officials walk on stage
4. SOUNDBITE (English) Mike Pence, US Vice President:
"I don't have to tell any of the ICE agents gathered here that we have a crisis on our southern border, that that crisis on our southern border is driving drugs and crime and human trafficking here in the streets of Atlanta. You face it and you confront it every day and you face it oftentimes without regard to your personal safety. You enforce our laws and you make the streets of Atlanta, the streets of Georgia, safer. And you have our thanks."
5. Pence and officials on stage
6. SOUNDBITE (English) Mike Pence, US Vice President:
"I heard on my way down here that the mayor of Atlanta recently announced that the city government wouldn't cooperate with Immigration and Customs Enforcement when it comes to detention of of criminal illegal aliens in this city.  And I, it is amazing to think the mayor actually said that she would - in her words not be complicit in an immigration policy that intentionally inflicts misery. Well, I would say to the mayor that criminal illegal immigrants, gang members on our streets, are what inflict misery. The flow of illegal drugs like cocaine and meth and fentanyl inflict misery and wreck our families and communities. Human trafficking inflicts misery. The Immigration and Customs Enforcement, the men and women who enforce our laws, do not inflict misery."
7. Pull out as Pence ends remarks
STORYLINE:
US Vice President Mike Pence's visit to Atlanta on Thursday included a stop at the Immigration and Customs Enforcement's field office and a conversation about the "broader mission of border security".
He also blasted Mayor Keisha Lance Bottoms over her decision last year to bar the city jail from holding federal immigration detainees and thanked the men and women who work for ICE.
Pence highlighted some of the ICE arrests made in the area, including one on Wednesday night in Riverdale, Georgia, news outlets reported.
The visit also comes amid President Donald Trump's declaring a "national emergency" at the US-Mexico border in an attempt to get more than 8 billion US dollars for a border wall - a move Congress tried to block last week.
Trump has vetoed Congress' move.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 22, 2019, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.