కేరళ విమాన ప్రమాదంపై పలువురు భారత స్టార్ క్రికెటర్లు, మాజీలు విచారం వ్యక్తం చేశారు. ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 19 మంది మృత్యువాత పడగా, 100 మందికిపైగా గాయపడ్డారు. విచారం వ్యక్తం చేసిన వారిలో టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ, దిగ్గజ సచిన్ తెందుల్కర్, మాజీ ఆటగాళ్లు ఇర్ఫాన్ పఠాన్, గంభీర్త పాటు పలువురు ఉన్నారు.
"కొజికోడ్ ఘటనలోని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ప్రమాదంలో తమ ప్రాణాలు వదిలిన వారికి ప్రగాఢ సానుభూతి" -భారత కెప్టెన్ కోహ్లీ
-
Praying for those who have been affected by the aircraft accident in Kozhikode. Deepest condolences to the loved ones of those who have lost their lives. 🙏🏼
— Virat Kohli (@imVkohli) August 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Praying for those who have been affected by the aircraft accident in Kozhikode. Deepest condolences to the loved ones of those who have lost their lives. 🙏🏼
— Virat Kohli (@imVkohli) August 7, 2020Praying for those who have been affected by the aircraft accident in Kozhikode. Deepest condolences to the loved ones of those who have lost their lives. 🙏🏼
— Virat Kohli (@imVkohli) August 7, 2020
"కొజికోడ్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం" -సచిన్ తెందుల్కర్, దిగ్గజ క్రికెటర్
-
Praying for the safety of everyone onboard the #AirIndia Express Aircraft that’s overshot the runway at Kozhikode Airport, Kerala.
— Sachin Tendulkar (@sachin_rt) August 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Deepest condolences to the families who have lost their near ones in this tragic accident.
">Praying for the safety of everyone onboard the #AirIndia Express Aircraft that’s overshot the runway at Kozhikode Airport, Kerala.
— Sachin Tendulkar (@sachin_rt) August 7, 2020
Deepest condolences to the families who have lost their near ones in this tragic accident.Praying for the safety of everyone onboard the #AirIndia Express Aircraft that’s overshot the runway at Kozhikode Airport, Kerala.
— Sachin Tendulkar (@sachin_rt) August 7, 2020
Deepest condolences to the families who have lost their near ones in this tragic accident.
"ప్రమాదంలో మృతి చెందిన పైలట్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను" -ఇర్ఫాన్ పఠాన్, మాజీ క్రికెటర్
-
My heartfelt condolences to the family of the Pilot who lost his life during the accident & prayers for the ones injured in the Air India aircraft at #Kozhikode #AirIndiaExpress
— Irfan Pathan (@IrfanPathan) August 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">My heartfelt condolences to the family of the Pilot who lost his life during the accident & prayers for the ones injured in the Air India aircraft at #Kozhikode #AirIndiaExpress
— Irfan Pathan (@IrfanPathan) August 7, 2020My heartfelt condolences to the family of the Pilot who lost his life during the accident & prayers for the ones injured in the Air India aircraft at #Kozhikode #AirIndiaExpress
— Irfan Pathan (@IrfanPathan) August 7, 2020
'వందే భారత్' మిషన్‌లో భాగంగా దుబాయ్ నుంచి ఈ విమానం కేరళకు వచ్చింది. అయితే రన్‌వేపై నీరు ఉండటం వల్ల అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడింది. విమానంలో సిబ్బందితో కలిపి మొత్తం 174 మంది ప్రయాణికులు ఉన్నారు.