ETV Bharat / sports

మాజీ రంజీ క్రికెటర్ హత్య.. కుమారుడు అరెస్టు - మాజీ క్రికెటర్ హత్య

కేరళ మాజీ రంజీ క్రికెటర్ జయమోహన్​ను అనుమానస్పద రీతిలో హత్య చేశారు. దీంతో ఆయన కుమారుడ్ని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

Former Kerala cricketer Jayamohan Thampi murdered
మాజీ రంజీ క్రికటర్ జయమోహన్ తంపి
author img

By

Published : Jun 10, 2020, 12:57 PM IST

కేరళ మాజీ రంజీ క్రికెటర్ జయమోహన్ తంపి(64) హత్యకు గురయ్యారు. దీనితో సంబంధం ఉందనే అనుమానంతో ఆయన కుమారుడు అశ్విన్​తో పాటు పక్కింటి అతడ్ని అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తిరువనంతపురం మనక్కడ్​లోని తన స్వగృహంలో జయమోహన్ శవమై కనిపించారు. ఆయన నుదటిపై తీవ్రగాయాలు ఉన్నాయి. అశ్విన్ ఇంటి నుంచి దుర్గంధం వస్తుందని ఇరుగుపొరుగు వారు సోమవారం ఫిర్యాదు చేయడం వల్ల ఈ విషయం బయటపడింది. అయితే ఈ హత్య రెండు రోజుల క్రితమే జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.