ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, పేస్ బౌలర్ బాబ్ విల్లిస్ మృతిచెందారు. అనారోగ్య సమస్యలతో 70 సంవత్సరాల వయసులో బుధవారం.. తనువు చాలించారు.
1982-1984 మధ్య ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన విల్లిస్... 90 టెస్టులు, 64 వన్డేలు ఆడారు. "ఒక మంచి భర్త, తండ్రి, అన్న, తాతయ్యను కోల్పోయామని" అంటూ విల్లిస్ కుటుంబం కన్నీటి పర్యంతమైంది.
ఇది చదవండి: బీసీసీఐ నూతన చీఫ్ సెలక్టర్ అతడేనా?