ETV Bharat / sports

బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్​కు కరోనా - క్రికెటర్లకు కరోనా

కరోనా బారిన పడ్డ బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ నఫీజ్ ఇక్బాల్.. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్​లో ఉన్నాడు.​ ఈ విషయాన్ని ఓ వార్తపత్రిక వెల్లడించింది.

బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్​కు కరోనా
బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ నఫీజ్ ఇక్బాల్
author img

By

Published : Jun 20, 2020, 1:22 PM IST

బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ సోదరుడు, మాజీ క్రికెటర్​ నఫీజ్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం ఇతడు చిట్టగాంగ్​లోని తన ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్నాడని ఆ దేశానికి చెందిన ఓ వార్తపత్రిక రాసుకొచ్చింది.

Former Bangladesh cricketer tests positive for Corona
బంగ్లాదేశ్ మాజీక్రికెటర్ నఫీజ్

2003లో బంగ్లా తరఫున కెరీర్​ ప్రారంభించిన నఫీజ్ ఇక్బాల్.. 2006 నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. 34 ఏళ్ల ఈ బ్యాట్స్​మన్.. 11 టెస్టులు, 16 వన్డేలు ఆడి వరుసగా 518, 309 పరుగులు చేశాడు.

గత నెల్లో బంగ్లాదేశ్ మాజీ ఫస్ట్​క్లాస్ క్రికెటర్​ ఆషిఖుర్ రెహమాన్ కరోనా బారిన పడ్డాడు. పాకిస్థాన్​కు చెందిన ఆటగాళ్లు షాహిద్ అఫ్రిది, తౌఫిక్ ఉమర్, జాఫర్ సర్ఫారాజ్​లకు ఈ వైరస్ సోకింది​.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.