"కుడోస్ టీమిండియా! సువర్ణాక్షరాలతో చరిత్రను లిఖించారు. సగం జట్టు గాయాలతో దూరమైనా.. బయోబబుల్ వివాదాలు చుట్టుముట్టినా.. జాత్యహంకార వ్యాఖ్యలు ఎదురైనా.. మీ విజయాన్ని ఎవరూ ఆపలేకపోయారు. తొలి టెస్టు ఓటమి అనంతరం దెబ్బతిన్న చిరుతలా విరుచుకుపడ్డారు. తమ అడ్డా అని గర్వంగా చెప్పుకునే గబ్బాలో ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించి.. భారత్ సత్తాని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పారు" అంటూ టీమ్ఇండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
"ఇది కచ్చితంగా అద్భుతం. భారత క్రికెట్‌కు మరపురాని అనుభూతి. వారు ఆటకు కాపాడుకోవడానికి మాత్రమే ఆడలేదు. సగర్వంగా వెనుదిరగాలని అనుకున్నారు. చేసి చూపించారు. నవభారత్ దేనికీ భయపడదని చాటి చెప్పారు."
- సునీల్ గావస్కర్
-
Khushi ke maare pagal. This is the new India. Ghar mein ghuskar maarta hai.
— Virender Sehwag (@virendersehwag) January 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
From what happened in Adelaide to this, these young guys have given us a joy of a lifetime. There have been World Cup wins but this is special.
And yes,there is a reason Pant is extra special . pic.twitter.com/3CAQIkAuwq
">Khushi ke maare pagal. This is the new India. Ghar mein ghuskar maarta hai.
— Virender Sehwag (@virendersehwag) January 19, 2021
From what happened in Adelaide to this, these young guys have given us a joy of a lifetime. There have been World Cup wins but this is special.
And yes,there is a reason Pant is extra special . pic.twitter.com/3CAQIkAuwqKhushi ke maare pagal. This is the new India. Ghar mein ghuskar maarta hai.
— Virender Sehwag (@virendersehwag) January 19, 2021
From what happened in Adelaide to this, these young guys have given us a joy of a lifetime. There have been World Cup wins but this is special.
And yes,there is a reason Pant is extra special . pic.twitter.com/3CAQIkAuwq
"ఆనందంతో పిచ్చోడ్ని అయిపోయా. ఇది నవభారత్. వెన్ను చూపదు. అడిలైడ్ నుంచి ఇప్పటివరకు జరిగింది చూస్తుంటే.. ఈ కుర్రాళ్లు జీవితకాలానికి సరిపడ ఆనందాన్ని ఇచ్చారు. ప్రపంచకప్‌లు గెలిచాం. కానీ ఇది ప్రత్యేకం. పంత్.. మరింత ప్రత్యేకం."
- వీరేంద్ర సెహ్వాగ్
-
This is what a billion goosebumps feel like! Proud Indian! 🇮🇳 #INDvsAUS
— Gautam Gambhir (@GautamGambhir) January 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">This is what a billion goosebumps feel like! Proud Indian! 🇮🇳 #INDvsAUS
— Gautam Gambhir (@GautamGambhir) January 19, 2021This is what a billion goosebumps feel like! Proud Indian! 🇮🇳 #INDvsAUS
— Gautam Gambhir (@GautamGambhir) January 19, 2021
"భారతీయుడిగా గర్వపడుతున్నా. వెయ్యి రెట్లు రోమాలు నిక్కపొడిచిన భావోద్వేగం ఇది."
- గౌతం గంభీర్
"గబ్బాలో ఆసీస్ రికార్డుకు చరమగీతం పాడారు. ఇది చరిత్ర. ఇది యువ భారత్ పోరాటం. ఇది గొప్ప టెస్టు విజయం. పంత్, సుందర్, గిల్, సిరాజ్ అద్భుత ప్రదర్శన చేశారు. అజింక్య రహానె నాయకుడై నడిపించాడు."
- హర్షా భోగ్లే
-
Historic series win for Team India! Youngsters delivered when it mattered, with Gilll and Pant in the forefront. Hats off to Ravi Shastri and the support staff for their part in this turnaround! So so proud of this bunch, this is one for the ages👏👏👏 #AUSvsIND
— VVS Laxman (@VVSLaxman281) January 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Historic series win for Team India! Youngsters delivered when it mattered, with Gilll and Pant in the forefront. Hats off to Ravi Shastri and the support staff for their part in this turnaround! So so proud of this bunch, this is one for the ages👏👏👏 #AUSvsIND
— VVS Laxman (@VVSLaxman281) January 19, 2021Historic series win for Team India! Youngsters delivered when it mattered, with Gilll and Pant in the forefront. Hats off to Ravi Shastri and the support staff for their part in this turnaround! So so proud of this bunch, this is one for the ages👏👏👏 #AUSvsIND
— VVS Laxman (@VVSLaxman281) January 19, 2021
"టీమ్ఇండియాకు చారిత్రక విజయం. అవసరమైన సమయంలో కుర్రాళ్లు అదరగొట్టారు. వారిని పంత్, గిల్ ముందుండి నడిపించారు. విజయంలో కీలకపాత్ర పోషించిన రవి శాస్త్రి, సహాయ సిబ్బందికి అభినందనలు. ఈ జట్టును చూస్తుంటే గర్వంగా ఉంది. చాలా కాలం రాణిస్తారు."
- వీవీఎస్ లక్ష్మణ్
"ప్రస్తుత తరంలో భారత్‌కు అతిపెద్ద విజయం."
-ఇర్ఫాన్ పఠాన్
"ఏం జరిగినా ఎల్లప్పుడూ టీమ్'ఇండియా' లాగే ఆడతాం. ఇలాంటి ప్రదర్శనలు మళ్లీ మళ్లీ రావు. ఛాంపియన్లకు వందనాలు."
-దినేశ్ కార్తీక్
-
What a Test match! The depth of Indian Cricket is scary. @RishabhPant17 , sweet number 17. Well played young man. #testcricket at its very best
— AB de Villiers (@ABdeVilliers17) January 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">What a Test match! The depth of Indian Cricket is scary. @RishabhPant17 , sweet number 17. Well played young man. #testcricket at its very best
— AB de Villiers (@ABdeVilliers17) January 19, 2021What a Test match! The depth of Indian Cricket is scary. @RishabhPant17 , sweet number 17. Well played young man. #testcricket at its very best
— AB de Villiers (@ABdeVilliers17) January 19, 2021
"గొప్ప టెస్టు మ్యాచ్. భారత క్రికెట్ లోతు.. అద్వితీయం. పంత్.. చాలా బాగా ఆడావు."
-ఏబీ డివిలియర్స్
-
India thoroughly deserved to win this series, against all odds they stood tall. Australia has some serious thinking to do, had the advantage of home series, fitness and the toss across the series! #AUSvIND
— Tom Moody (@TomMoodyCricket) January 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">India thoroughly deserved to win this series, against all odds they stood tall. Australia has some serious thinking to do, had the advantage of home series, fitness and the toss across the series! #AUSvIND
— Tom Moody (@TomMoodyCricket) January 19, 2021India thoroughly deserved to win this series, against all odds they stood tall. Australia has some serious thinking to do, had the advantage of home series, fitness and the toss across the series! #AUSvIND
— Tom Moody (@TomMoodyCricket) January 19, 2021
"ఈ విజయం భారత్‌కు దక్కితీరాల్సిందే. ఎన్నో సవాళ్లను తట్టుకొని నిలబడ్డారు. ఆస్ట్రేలియా స్వీయ పరిశీలన చేసుకోవాలి."
-టామ్ మూడీ
ఇదీ చూడండి: టీమ్ఇండియా గెలుపు.. ఎందరికో మేలుకొలుపు !