ETV Bharat / sports

పాక్​ పర్యటనకు తొలిసారిగా ఇంగ్లాండ్​ మహిళా జట్టు - పాకిస్థాన్​ పర్యటనకు ఇంగ్లాండ్​ మహిళా జట్టు

ఈ ఏడాది అక్టోబరులో ఇంగ్లాండ్​ పురుషుల జట్టుతో పాటు మహిళా క్రికెట్​ జట్టు కూడా పాకిస్థాన్​ పర్యటనకు వెళ్లనుంది. ఇరు దేశాల జట్లు రెండు టీ20, మూడు వన్డేలతో కూడిన పరిమిత ఓవర్ల సిరీస్​లో తలపడనున్నారు. ఈ విషయాన్ని పాక్​ క్రికెట్​ బోర్డు స్పష్టం చేసింది.

england
ఇంగ్లాండ్​
author img

By

Published : Jan 7, 2021, 7:52 PM IST

ఇంగ్లాండ్​ మహిళా క్రికెట్​ జట్టు తొలిసారి పాకిస్థాన్​ పర్యటనకు వెళ్లనుంది. అక్టోబరులో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్​లో పరుషుల జట్టుతో పాటు మహిళా జట్టు కూడా రెండు టీ20(అక్టోబరు 14,15)లు మూడు వన్డే(అక్టోబర్​ 18,20,22) మ్యాచులు ఆడేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని పాక్​ క్రికెట్​ బోర్డు ప్రకటించింది. ఈ మ్యాచ్​లు కరాచీలోని నేషనల్​ స్టేడియంలో జరగనున్నాయి.

కాగా, తమ దేశ మహిళా క్రికెట్​ జట్టు పాకిస్థాన్​ గడ్డపై అడుగుపెట్టడం తమ క్రికెట్​ చరిత్ర, ప్రయాణంలో ఓ ముఖ్యమైన ఘట్టమని అన్నారు ఇంగ్లాండ్​ మహిళా క్రికెట్ జట్టు ఈసీబీ మేనేజింగ్​ డైరెక్టర్​ కానర్​. ఈ విషయమై హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : ఆసీస్​ బోర్డుకు బీసీసీఐ లేఖ.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.