ETV Bharat / sports

ఈడెన్​ గార్డెన్స్​లో దిగ్గజాలకు ఘనమైన ఊరేగింపు...

author img

By

Published : Nov 23, 2019, 5:30 AM IST

భారత్​-బంగ్లాదేశ్​ మధ్య రెండో టెస్టు ప్రారంభం ఓ వేడుకలా జరిగింది. బంగ్లాదేశ్​ ప్రధాని షేక్​ హసీనా, బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గంట కొట్టి మ్యాచ్​ ప్రారంభించారు.టాస్​ను బంగారు నాణెం​తో వేయగా.. మ్యాచ్​ మధ్యలో దిగ్గజాలు మైదానంలో కూర్చొని మాట్లాడుకున్నారు. ఆఖర్లో అందర్నీ వాహనాలపై మైదానాల్లో తిప్పారు.

ఈడెన్​ గార్డెన్స్​లో దిగ్గజాలకు ఘనమైన ఊరేగింపు...

కోల్​కతాలోని ఈడెన్ గార్డెన్స్​ ​ వేదికగా ప్రారంభమైన భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య తొలి డే/నైట్‌ టెస్టు... ఘనంగా ఆరంభమైంది. ఆట వీక్షించేందుకు 40వేలకు పైగా జనంతో మైదానం స్టాండ్​లు కిక్కిరిసిపోయాయి. మ్యాచ్​ జరుగుతున్నప్పుడు అభిమానులు అరుపులు, కేరింతలతో ఉత్సాహపరిచారు. మైదానంలో హుషారు చూస్తే టెస్టు కాదు వన్డే, టీ20 జరుగుతున్నట్టుగా వాతావరణం కనిపించింది.

మ్యాచ్‌ మధ్యలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. భోజన విరామంలో సచిన్‌ తెందూల్కర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్, అనిల్‌ కుంబ్లే, హర్భజన్‌సింగ్‌ నలుగురూ అలనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. హీరో కప్‌లో వెస్టిండీస్‌తో ఫైనల్‌, 2001లో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌ విశేషాలను చర్చించారు.

Pink Ball Test: Indian cricketing legends take lap of honour
చర్చా కార్యక్రమంలో లక్ష్మణ్​, భజ్జీ, కుంబ్లే, సచిన్​

ఇవీ విశేషాలు...

  • ఈడెన్‌ గార్డెన్స్‌ తొలి చారిత్రక డే/నైట్‌ టెస్టుకు వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్‌ టాస్‌ కోసం బీసీసీఐ ప్రత్యేకంగా బంగారు నాణెం రూపొందించింది.
  • బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనా, పశ్చిమ్‌ బంగ సీఎం మమతా బెనర్జీ ఈడెన్‌లో గంట మోగించి మ్యాచ్‌ను ఆరంభించారు.
  • టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ స్వయంగా తన జట్టు సభ్యులను హసీనా, మమతకు పరిచయం చేశాడు.
  • గులాబి టెస్టులో తొలి వికెట్‌ తీసిన భారతీయుడిగా ఇషాంత్​ శర్మ ఘనత సాధించాడు.
  • డే/నైట్‌ టెస్టులో తొలిసారి ఐదు వికెట్ల ఘనత సాధించిన భారతీయ బౌలర్‌గా ఇషాంత్‌ శర్మ (5/22) సరికొత్త చరిత్ర సృష్టించాడు. 2007 తర్వాత స్వదేశంలో అతడు ఈ ఘనత సృష్టించడం ఇదే తొలిసారి.
  • మహ్మద్‌ షమి వేసిన బౌన్సర్‌ తగలడంతో బంగ్లా ఆటగాడు లిటన్‌ దాస్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. మరో ఆటగాడు నయీమ్‌కూ షమి బౌన్సర్‌ తగిలింది. వారి స్థానాల్లో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్లుగా మెహదీ హసన్‌, తైజుల్ ఇస్లామ్‌ వచ్చారు.
  • గులాబి టెస్టులో తొలి అర్ధశతకం సాధించిన భారత బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారా.
  • టెస్టుల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు చేసిన సారథిగా విరాట్‌ కోహ్లీ ఘనత సాధించాడు.
  • టెస్టుల్లో 100 మందిని ఔట్‌ చేసిన ఐదో భారత వికెట్ కీపర్‌గా వృద్ధిమాన్‌ సాహా నిలిచాడు.

తేనీటి విరామంలో బంగాల్‌ క్రికెట్‌ సంఘం టీమిండియా మాజీ సారథులను ప్రత్యేకంగా గౌరవించింది. వారిని వాహనాల్లో కూర్చోబెట్టి మైదానంలో ఊరేగించింది. ఈ వాహనాల గ్రాండ్‌ పరేడ్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. రాహుల్‌ ద్రవిడ్‌, అనిల్‌ కుంబ్లే, సచిన్‌ తెందూల్కర్‌, మహ్మద్‌ అజహరుద్దీన్‌, కపిల్‌దేవ్‌, కృష్ణమాచారి శ్రీకాంత్‌, మహిళల జట్టు సారథులు మిథాలీ రాజ్‌, జులన్‌ గోస్వామి, డయానా ఎదుల్జీ, బీసీసీఐ అధికారులను ఊరేగించారు. వారంతా అభిమానులకు అభివాదం చేశారు. ఈ పరేడ్‌లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కనిపించలేదు.

RUSSIA FABERGE
SOURCE: ASSOCIATED PRESS
RESTRICTIONS: AP Clients Only
LENGTH: 6:26
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Moscow, Russia - 21 November 2019
1. Various of Malachite table clock, C. Faberge's firm, 1901, St. Petersburg, on display
2. Close of moose sculpture, C. Faberge's firm, Moscow, 1908-1917
3. Tilt up from moose sculpture to photographs of members of Adjutant General Illarion Voronstov-Dashkov's family,
4. Close of photographs
5. Various of gift goblet, C. Faberge's firm, Mount: St. Petersburg, 1890s. Coconut cup: Russia, last quarter of the 18th century
6. SOUNDBITE (Russian) Yelena Kruk, curator of State Historical Museum:
"In the 19th century Russian craftsmen successfully combined both traditions and innovation. So the variety of style compilation on the objects of Russian jewellery art of that time means that the Russian school was very strong. It was prepared to create its own unique art."
7. Various of jewellery box, presented to Tsesarevich Alexei Nikolaevich, I.P. Khlebnikov's firm, Moscow, 1913
8. Various of decorative dish, I.P. Khlebnikov's firm, Moscow, 1913
9. SOUNDBITE (Russian) Yelena Kruk, curator of State Historical Museum:
"After the victorious war of 1812, Russia begins to find itself not in the universal historical values, which by that time, of course, become part of Russian history. But Russia begins to remember that there were great periods in the history of Russian national culture."
10.Various of cross decorated with stones, P.I. Olovyashnikov's Sons, Moscow, 1908-1917
11. SOUNDBITE (Russian) Yelena Kruk, curator of State Historical Museum:
"According to the images that are in the decor of the object, and which were found during the grand restoration work, we can suppose that this cross was done for the jubilee celebration of the 300 years anniversary of the Romanovs in 1913."
12. Tilt up of cross
13. Close of mobile phone taking photograph of cross
14. SOUNDBITE (Russian) Yelena Kruk, curator of State Historical Museum:
"We have washed all the layers that prevented from seeing the real look and original images, so everything we see. All objects at this exhibition, they were restored to their original appearance that allows us to better understand the art of Russian craft makers."
15. Various of mitres (religious headgear), P.I. Olovyashnikov's Sons, Moscow, 1908-1917
16. Various of tabernacle in glass cabinet, F.A. Verkhovtsev's workshop, St. Petersburg, 1843
17. SOUNDBITE (Russian) Yelena Kruk, curator of State Historical Museum:
"When Carl Faberge came to Russia, he saw the (Russian) school exists and there are great craft makers, many of which he then invited to his firm, and they worked there. And they have given him glory. He was a great person, he had great education, he was a great master, he was a wonderful manager, but he was also an artist. And he was able to see the people who then gave him glory."
18. Various of icons on display, Moscow, 1905
19. Mid of sculpture of Peter the Great, Grachev Brothers firm, St. Petersburg, 1908-1910
20. SOUNDBITE (Russian) Yelena Kruk, curator of State Historical Museum:
"These objects before they got to the museum, they have lived their life. They were used according their function."
21. Various of commemorative plaques, K.I. Block's workshop, St. Petersburg, 1900. Stopa (cup) N.M. Bobir's workshops, 1900. Banner hammer, V.I. Morozov's firm, St. Petersburg 1890s. Plaque from a blotting paper folder, V.I Kangin, St. Petersburg, 1911
22. SOUNDBITE (Russian) Yelena Kruk, curator of State Historical Museum:
"This age was the strive to turn the art into home, and home into art. It's just on the first glance, they are small, little things, but they were creating the world of this epoch, without which people couldn't imagine themselves."
23. Various of tea and coffee set, O. Korlyukov's firm, Moscow, 1908-1917
24. Various of demonstration cutlery, "W.A. Bolin", Moscow, 1912-1916
25. Various of vase, F.A. Lorie's firm, Moscow, 1899-1908
26. Wide exterior of State Historical Museum
LEADIN:
An exhibition devoted to Russian art objects from the mid 19th and early 20th centuries has opened at Moscow's State Historical Museum.
Among the items on display are objects created by the country's most prominent jewellery company at the time, Faberge.
STORYLINE:
Russian artworks from the turn of the 20th century.
Art objects from the era are on display at the "Faberge and Court Jewelers" exhibition in Moscow's State Historical Museum.
After Russia defeated the French invasion in 1812, Russian artists began to find inspiration in nation's cultures, while newly adopted technologies allowed for the development of more advanced production methods.
Among the new generation of artists was Carl Faberge, famous for the be-jewelled eggs he made for the Romanov imperial family in the early 1900s.
In the pieces presented at the exhibition, elements of both Byzantine and the Middle Age Russian traditions can be seen.
"In the 19th-century Russian craftsmen successfully combined both traditions and innovation. So the variety of style compilation on the objects of Russian jewellery art of that time means that the Russian school was very strong. It was prepared to create its own unique art," says Yelena Kruk, the museum's curator.
Art education at the time played a crucial role in creating this new generation of craftsmen who were real artists.
Studying history and foreign art allowed led them to produce unique pieces of art, which were absolutely Russian, says Kruk.
For the purposes of the exhibition, the State Historical Museum restored objects to their original state, thanks to new technology.
The markings on this elaborately decorated cross were illegible before its recent restoration, Kruk says.
"We have washed all the layers that prevented from seeing the real look and original images, so everything we see. All objects at this exhibition, they were restored to their original appearance that allows us to better understand the art of Russian craft makers."
The restoration made it possible for experts to date the cross, produced by P.I. Olovyashnikov's Sons.
Kruk says "According to the images that are in the decor of the object, and which were found during the grand restoration work, we can suppose that this cross was done for the jubilee celebration of the 300 years anniversary of the Romanovs in 1913."
Also on display is work by court jewellers, in those days considered the best craftsmen of their kind - including Faberge.
Most of their work was commissioned by the Imperial court.
All objects displayed at the exhibition belong to the State Historical Museum.
The exhibition is opened until the end of April 2020.
===
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.