ETV Bharat / sports

దెబ్బతగిలాక అలా ఆడకూడదని బుద్దొచ్చింది!

భారత్​-ఏ జట్టుతో శుక్రవారం జరిగిన వన్డేలో న్యూజిలాండ్​ ఆల్​రౌండర్​ జేమ్స్​ నీషమ్​ గాయపడ్డాడు. ఈ మ్యాచ్​లో రివర్స్​ స్వీప్​ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఫలితంగా ముఖంపై గాయమైంది. ఈ దెబ్బతగిలాక బుద్దొచ్చిందంటూ తాజాగా ట్వీట్​ చేశాడీ కివీస్​ ఆటగాడు.

author img

By

Published : Jan 25, 2020, 4:39 PM IST

Updated : Feb 18, 2020, 9:18 AM IST

Newzeland Allrounder James Neesham
దెబ్బతగిలాక అలా ఆడకూడదని బుద్దొచ్చింది..!

క్రెస్ట్‌చర్చ్‌ వేదికగా భారత్‌-ఏతో జరిగిన అనధికారిక వన్డేలో తాను ఓ పాఠం నేర్చుకున్నాని చెప్పాడు న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జేమ్స్​ నీషమ్‌. శుక్రవారం జరిగిన మ్యాచ్​లో ఈ ఆటగాడి దవడకి గాయమైంది. టీమిండియా ఆల్‌రౌండర్‌ కృనాల్ పాండ్య బౌలింగ్‌లో అతడు రివర్స్‌ స్వీప్‌ షాట్‌ ఆడటానికి ప్రయత్నించి గాయపడ్డాడు. ఫిజియో వచ్చి గాయాన్ని పరీక్షించిన తర్వాత అతడు మైదానాన్ని వీడాడు. కొద్దిసేపు తర్వాత క్రీజులోకి తిరిగొచ్చి 33 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్​లో కివీస్-ఏ జట్టు 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మ్యాచ్‌ అనంతరం గాయం ఫొటోని తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు జేమ్స్​ నీషమ్​. " ఈ రోజు ఓ పాఠం నేర్చుకున్నాను. ముఖానికి గాయం తగిలేలా ఎప్పుడూ రివర్స్‌ స్వీప్‌ షాట్‌ ఆడకూడదు" అని నీషమ్‌ ట్వీట్​ చేశాడు. దీనికి కివీస్ మాజీ ఆటగాడు మెక్‌కల్లమ్‌ సరదాగా బదులిచ్చాడు. "నువ్వు ఇలానే కొనసాగించాలి" అని కామెంట్ చేశాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్​ చేసిన న్యూజిలాండ్ -ఏ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. జార్జ్‌ వర్కర్‌ (135) శతకం బాదాడు. భారత బౌలర్లలో ఇషాన్ మూడు, సిరాజ్‌ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన భారత్-ఏ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 266 పరుగులే చేసింది. కృనాల్ పాండ్య (51), ఇషాన్‌ కిషన్‌ (44), విజయ్‌ శంకర్‌ (41) పోరాడినా ఫలితం దక్కలేదు.

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA
SHOTLIST:
CHANNEL 9 – NO ACCESS AUSTRALIA
Peak View – 25 January 2020
1. Various debris of crashed C-130 Hercules firefighting plane
2. Plane's wheel
3. Pan across crash site
CHANNEL 9 – NO ACCESS AUSTRALIA
Numeralla – 25 January 2020
4. SOUNDBITE (English): Greg Hood, Australian Transport Safety Bureau (ATSB) Chief Commissioner
"What we did find in that initial sweep this morning was the aircraft cockpit voice recorder near the tail section of the aircraft and so we removed the cockpit voice recorder and we secured it and we've now removed that piece of equipment to the ATSB's technical facilities in Canberra. We've also commenced the painstakingly meticulous mapping of the site, it's quite a wide debris field so we required to map all of those pieces of debris. Tomorrow (Sunday), we'll be bringing the 3D mapping drone. It was difficult for us to do that today as it's still an active fire zone and there were firebombing activity throughout the zone throughout the day. Other activities included this afternoon will be going into town here in Cooma and taking some of the witness statements from some of those Rural Service Fire personnel that observed the accident sequence."
CHANNEL 9 – NO ACCESS AUSTRALIA
Peak View – 25 January 2020
5. Police officer near the crash site
6. Police vehicles and tent near the crash site
STORYLINE:
The bodies of three Americans who died when a water bombing plane crashed while battling Australia's unprecedented wildfire crisis were retrieved on Saturday as their families arrived in Sydney, officials said.
Ian McBeth of Great Falls, Montana, Paul Clyde Hudson of Buckeye, Arizona, and Rick A. DeMorgan of Navarre, Florida, died when their C-130 Hercules tanker crashed on Thursday after dumping fire retardant on an out-of-control blaze northeast of the town of Cooma in southern New South Wales state.
Their bodies were retrieved on Saturday from a still-active fire zone, a police statement said.
They were taken to Sydney.
Australian Transport Safety Bureau (ATSB) Chief Commissioner Greg Hood told reporters investigators recovered the tanker's cockpit voice recorder and took it to Canberra for analysis.
The Americans' relatives who began arriving on Saturday will be offered an opportunity to visit the hillside crash site, officials said.
Crash investigators have yet to explain why the four-propeller plane crashed in a fire ball shortly after dumping its load of water with additives in turbulent conditions.
The plane was contracted from Canada-based Coulson Aviation, which is sending executives to Sydney.
Wildfires killed at least 33 people in Australia since September, destroyed more than 3-thousand homes and razed more than 10.6 million hectares (26 million acres).
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 18, 2020, 9:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.