అహ్మదాబాద్ పింక్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో భోజన విరామ సమయానికి భారత్ 11/0తో నిలిచింది. క్రీజులో రోహిత్ శర్మ(6), గిల్(1) ఉన్నారు.
టీమ్ఇండియా విజయానికి మరో 38 పరుగులు అవసరం. అంతకుముందు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 81 పరుగులకు ఆలౌటైంది. స్పిన్నర్లు అక్షర్ 5, అశ్విన్ 4 వికెట్లు తీశారు.