ETV Bharat / sports

'ధోనీ బర్త్​డే సెలబ్రేషన్​లో పాండ్య సోదరులు' - ధోనీ సాక్షి ఫొటో పోస్ట్​

టీమ్​ఇండియా మాజీ సారథి ధోనీ పుట్టిన రోజు వేడుకకు హాజరైన వారిని మిస్​ అవుతున్నట్లు తెలిపింది అతడి సతీమణి సాక్షి. ఆ వేడుకకు సంబంధించిన ఓ ఫొటోను ఇన్​స్టోలో పోస్ట్​ చేసింది. ఇందులో క్రికెటర్స్ పాండ్య బ్రదర్స్​ ఉన్నారు.

dhoni
ధోనీ
author img

By

Published : Jul 22, 2020, 6:13 AM IST

జులై 7న టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీ పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఓ ఫొటోను ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది మహీ సతీమణి సాక్షి. ఇందులో క్రికెటర్స్​​ కృనాల్​, హార్దిక్ పాండ్య,​ ధోనీ సహా మరికొంతమంది కనువిందు చేశారు. అయితే వీరందరినీ మిస్​ అవుతున్నట్లు చెప్పింది సాక్షి. 'వీరందరితో కలిసి గడిపిన ఈ ఆనంద వేడుకను మిస్ అవుతున్నా' అంటూ రాసుకొచ్చింది.

మహీ పుట్టిన రోజు సందర్భంగా వెస్టిండీస్‌ క్రికెటర్‌ డ్వేన్‌ బ్రావో ప్రత్యేక గీతాన్ని విడుదల చేశాడు. 'హెలికాప్టర్'​ పేరుతో వచ్చిన ఈ పాటను ధోనీ క్రికెట్​ కెరీర్​ను ఆధారంగా చేసుకొని రూపొందించాడు.

ఇది చూడండి : గావస్కర్​ పేరిట అరుదైన రికార్డు.. ఏంటంటే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.