ETV Bharat / sports

ధావన్​పై దాడి.. బాగా ఆడాలని హెచ్చరిక! - Dhawan Beat

టీమిండియా ఓపెనర్​ శిఖర్ ​ధావన్​ బాగా ఆడాలని అతడిని కొట్టారు. ఈ వీడియోను అతడే తన ఇన్​స్టాలో పోస్టు చేశాడు. ఇంతకీ గబ్బర్​ను కొట్టే ధైర్యం ఎవరికుందో తెలుసా?

Dhawan Beaten by his Son
శిఖర్ ధావన్
author img

By

Published : Dec 25, 2019, 6:21 PM IST

మైదానంలో గంభీరంగా కనిపిస్తూ.. బౌలర్లు చుక్కలు చూపించే శిఖర్​ ధావన్​పై దాడి జరిగింది. అవును.. కాకపోతే గబ్బర్​ను కొట్టింది అతడి కుమారుడు జోరావర్. ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్న ధావన్​.. త్వరలో జరిగే శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్​ల్లో ఆడనున్నాడు. ఈ సందర్భంగా తండ్రి బాగా ఆడాలని కొట్టి మరి చెబుతున్నాడు చిన్న గబ్బర్.

ధావన్​ తలపైకెక్కి 'నువ్వు బాగా.. ఆడాల్సిన అవసరముంది' అంటూ కొట్టి మరి చెప్పాడు జోరావర్. అనంతరం శిఖర్ బాధ నటించగా.. 'ఐలవ్యూ డాడీ' అంటూ గబ్బర్​ను కూల్ చేశాడు. ఈ వీడియోను ఇన్​ స్టాలో షేర్ చేశాడు ధావన్​.

"నేను బాగా ఆడేలా నా కోచ్ నాకు ప్రేరణగా నిలుస్తాడు. అయితే గబ్బర్​ను కొట్టగలిగేది చిన్న గబ్బర్ ఒక్కడే. జోరావర్, నా భార్య వస్తున్నారు. వారితో మంచి సమయం గడిపేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా" -శిఖర్ ధావన్ ఇన్​ స్టా పోస్టు

శిఖర్ ధావన్‌ కొన్ని నెలల విరామం తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చాడు. శ్రీలంకతో టీ20, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లకు ఎంపికయ్యాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో అతడి మోకాలికి గాయమైంది. శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దాదాపుగా 20 కుట్లు వేయడం వల్ల పది రోజులు నడవలేకపోయాడు. ఆ తర్వాత శ్రమించి ఫిట్‌నెస్‌ సాధించాడు.

ఇదీ చదవండి: అత్యంత చెత్తగా ర్యాంకింగ్స్ ఇచ్చారు: వాన్

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Wednesday, 25 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1618: UK Royals Pudding AP Clients Only 4246227
Queen and her heirs bake festive treats together
AP-APTN-1605: 2020 Film Lookahead Content has significant restrictions; see script for details 4246222
James Bond, 'Black Widow,' 'Top Gun' and 'Dune' – 2020 will be ushering in the return of some firm film favorites
AP-APTN-1605: US YE Music Billboard Content has significant restrictions; see script for details 4246224
Billboard editor breaks down how Lizzo, Billie Eilish and Lil Nas X dominated the year in music
AP-APTN-1217: US CE Country Christmas Content has significant restrictions; see script for details 4246189
Lady Antebellum, Brett Young, for King and Country describe their favorite holiday albums
AP-APTN-1217: UK CE Nikesh Patel TV Content has significant restrictions; see script for details 4246187
'Four Weddings and a Funeral' star Nikesh Patel reveals what shows he likes to binge watch and aspires to be in.
AP-APTN-1217: US CE CQ Parties AP Clients Only 4246188
At a GQ party, stars admit to less fashionable days
AP-APTN-1100: UK Prince Philip 2 No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4246178
Prince Philip joins royals in time for Christmas
AP-APTN-1054: US John Hiatt AP Clients Only 4246176
Longtime singer-songwriter John Hiatt talks about the vinyl set of all his records
AP-APTN-1044: UK Prince Philip AP Clients Only 4246172
Duke of Edinburgh leaves London hospital
AP-APTN-1025: US Florence Pugh Content has significant restrictions, see script for details 4246161
Florence Pugh relished playing ‘yummy little delicious brat’ Amy March
AP-APTN-0851: Mexico Giant Baby Jesus AP Clients Only 4246158
Giant baby Jesus statue delights Mexico City crowd
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.