ETV Bharat / sports

భారత స్టార్​ రెజ్లర్​కు కరోనా పాజిటివ్​ - deepak punia corona

భారత స్టార్​ రెజ్లర్​ దీపక్ పునియాతో పాటు మరో ఇద్దరు సీనియర్​ రెజ్లర్లు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వీరు క్వారంటైన్​లో ఉండి మెరుగైన చికిత్స పొందుతున్నట్లు తెలిపింది సాయ్​.

Deepak Punia,
దీపక్ పునియా
author img

By

Published : Sep 3, 2020, 7:48 PM IST

ప్రపంచ ఛాంపియన్ ​షిప్​ రజక పతక విజేత, రెజ్లర్​ దీపక్​ పునియా(86 కేజీ)కు కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో పాటు మరో ఇద్దరు సీనియర్​ రెజ్లర్లు నవీన్​(65 కేజీ), కృష్ణ(125 కేజీ) కూడా వైరస్​ బారిన పడ్డారు. ఈ విషయాన్ని సాయ్​ స్పష్టం చేసింది. ప్రస్తుతం వీరు క్వారంటైన్​లో ఉండి మెరుగైన చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో మిగతా ఆటగాళ్లు, సిబ్బందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తునట్లు తెలిపింది.

ఇటీవల టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించాడు దీపక్​ పునియా. ప్రస్తుతం అందుకోసం శిక్షణ ప్రారంభించాడు

ఇదీ చూడండి 'బయో బబుల్​లో భార్య దగ్గరకు వెళ్లొద్దా!.. క్రికెటర్ డౌట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.