ETV Bharat / sports

మైదానంలో సగం మారథాన్ పూర్తి చేసిన వార్నర్ - warner after triple century on pakisthan

పాక్​తో జరుగుతున్న టెస్టులో 335* పరుగులతో అజేయంగా నిలిచిన వార్నర్.. ఈ స్కోరు చేసే క్రమంలో సగం మారథాన్ పూర్తి చేశాడు. దాదాపు 9 గంటలకు పైగా క్రీజులో ఉండి, 20.921 కిలోమీటర్లు పరుగెత్తాడు.

మైదానంలో సగం మారథాన్ పూర్తి చేసిన వార్నర్
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్​ వార్నర్
author img

By

Published : Dec 1, 2019, 7:33 PM IST

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్​ వార్నర్.. పాకిస్థాన్​పై​ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గబ్బా వేదికగా జరుగుతున్న డే/నైట్​ టెస్టులో 335* పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో దాదాపు సగం మారథాన్​ పూర్తి చేశాడు. వికెట్ల మధ్య 20.921 కిలోమీటర్ల దూరానికి పైగా పరుగెత్తాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా హై ఫెర్ఫార్మెన్స్​ బృందం వెల్లడించింది. ఈ మ్యాచ్​లో 9 గంటలకు పైగా క్రీజులో ఉన్న వార్నర్.. 127 ఓవర్ల పాటు బ్యాటింగ్​ చేయడం విశేషం.

warner after triple century on pakisthan
త్రిశతకం చేసిన తర్వాత వార్నర్ అభివాదం

ఈ మ్యాచ్​లో ఆస్ట్రేలియా.. తొలి ఇన్నింగ్స్​లో 3 వికెట్ల నష్టానికి 593 పరుగులు చేసి, డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన పాక్.. 302 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఫాలోఆన్​ ఆడుతూ మూడోరోజు ఆట ముగిసే సమయానికి 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. ఆసీస్ కంటే 248 పరుగుల వెనుకంజలో ఉంది పాక్ . ఇంకా రెండు రోజులు ఆట ఉండటం వల్ల, పాక్‌ అసాధారణ రీతిలో చెలరేగితే తప్ప ఓటమి నుంచి బయటపడలేదు.

రెండో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 96/6తో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన పాక్‌.. యాసిర్‌ షా ( 113), బాబర్‌ అజమ్‌ (97) అద్భుత పోరాటంతో తొలి ఇన్నింగ్స్‌లో 302 పరుగులు చేసింది. వీరిద్దరూ కలిసి ఏడో వికెట్​కు శతక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌ (6/66), పాట్‌ కమిన్స్‌ (3/83) సత్తా చాటారు.

ఇది చదవండి: లారా రికార్డు బ్రేక్​ చేయాలంటే అతడికే సాధ్యం: డేవిడ్ వార్నర్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:  
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Do Thanh - 1 December 2019
1. Portrait of Bui Thi Nhung on display at her family's home
2. People lifting up casket
3. Wreaths
4. Nhung's brother, Bui Van Diep, holding portrait, pan to casket and family following
5. Family weeping
6. Various of casket being carried to the village church
7. Exterior of Phu Tang church
8. Wide of church during service
9. Priest giving blessing
10. Family members
11. Close of crucifix on casket
12. Priest cleansing casket
13. Various of casket being loaded onto hearse
14. Nhung's brother holding portrait leading procession to cemetery for burial
15. Various of funeral procession
STORYLINE:
A Vietnamese family have held a funeral for their daughter, who was among the 39 people who died while being smuggled in a truck to England last month.
The body of 19-year-old Bui Thi Nhung, arrived at Phu Tang church in the village of Do Thanh on Saturday.
More than 100 Catholic villagers and family members waited for the body’s arrival at a highway leading to the village.
The funeral was held at her home on Sunday, followed by a ceremony at the church before the burial.
Nhung's body was among the last of the 39 to be returned after being repatriated from England on Saturday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.