ETV Bharat / sports

స్టెయిన్ ఎదుర్కొన్న ఉత్తమ బ్యాట్స్​మెన్ వీరే! - సచిన్​ న్యూస్​

సచిన్​ క్రీజులో గోడలా నిలబడతాడని దక్షిణాఫ్రికా జట్టు పేసర్​ డేల్​ స్టెయిన్​​ అన్నాడు. తన ట్విట్టర్​లో క్రికెట్​ అభిమానులతో జరిపిన ప్రశ్నోత్తరాల సమయంలో పలు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు.

Dale Steyn calls Sachin Tendulkar 'a wall' and Rahul Dravid in best batsmen he played against
'క్రీజ్​లో గోడలా పాతుకుపోతాడు సచిన్​!'
author img

By

Published : Apr 13, 2020, 5:15 PM IST

దక్షిణాఫ్రికా ఫాస్ట్​ బౌలర్​ డేల్​ స్టెయిన్​​ ట్విట్టర్​లో తాజాగా అభిమానులతో ముచ్చటించాడు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఈ సందర్భంగా తాను ఎదుర్కొన్న అత్యుత్తమ బ్యాట్స్​మెన్ ఎవరో చెప్పాడు.

"మీరు బౌలింగ్​ చేసిన బ్యాట్స్​మెన్లలో ఉత్తమ ఆటగాడు ఎవరు?" అని ఓ అభిమాని అడిగాడు. డేల్​ స్టెయిన్​ దానికి స్పందిస్తూ.. "పాంటింగ్​ అత్యుత్తమ ఆటగాడు, సచిన్​ గోడ మాదిరి క్రీజులో నిలబడతాడు. ద్రవిడ్​, గేల్​, పీటర్సన్​ బాగా ఆడతారు" అంటూ సమాధానమిచ్చాడు.

  • Faaak bud they all good ey! Ponting was prime, Sachin was a wall, Dravid, Gayle, KP, they were all so good! https://t.co/oJbOitUDd0

    — Dale Steyn (@DaleSteyn62) April 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇటీవలే టెస్టు ఫార్మాట్​కు గుడ్​బై చెప్పిన స్టెయిన్​.. వన్డే, టీ20ల్లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఉన్న పేసర్లలో ఉత్తమ బౌలర్​గా పేరొందాడు. టెస్టు కెరీర్​లో 93 మ్యాచ్​లు ఆడి 439 వికెట్లు సాధించాడు. చివరిసారిగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్​లో ఆడాడు.

ఇదీ చూడండి.. సెహ్వాగ్​ బ్యాటింగ్​కు రామాయణానికి సంబంధమేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.