ETV Bharat / sports

జట్టులో లేను.. కోహ్లీ నన్ను క్షమించు: స్టెయిన్​ - పేసర్ స్టెయిన్

త్వరలో జరిగే టీ20 సిరీస్​లో టీమిండియాతో ఆడలేకపోతున్నందుకు.. కెప్టెన్​ కోహ్లీకి క్షమాపణలు చెప్పాడు దక్షిణాఫ్రికా స్పీడ్​స్టర్​ డేల్ స్టెయిన్.

డేల్ స్టెయిన్
author img

By

Published : Aug 15, 2019, 6:49 AM IST

Updated : Sep 27, 2019, 1:45 AM IST

వచ్చే నెలలో భారత్​లో పర్యటించే టీ20, టెస్టు జట్టును మంగళవారం ప్రకటించారు దక్షిణాఫ్రికా సెలక్టర్లు. ఇటీవలే టెస్టులకు రిటైర్మెంట్​ ప్రకటించి పరిమిత ఓవర్ల క్రికెట్​లో కొనసాగేందుకు సిద్ధమైన పేసర్​ డేల్​ స్టెయిన్ పేరు అందులో లేకపోవడం అతడితో పాటు అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిపై స్పందించిన స్టెయిన్​... తనను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలు సెలక్టర్లు చెప్పకపోవడం నిరుత్సాహానికి గురి చేసిందన్నాడు. జట్టులో లేకపోవడం వల్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సహా ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాడు.​

virat kohli
విరాట్ కోహ్లీ

గాయం కారణంగా ప్రపంచకప్‌ ఆరంభంలోనే నిష్క్రమించిన స్టెయిన్‌.. ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నా తనను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. టెస్టు రిటైర్మెంట్‌ ప్రకటించినప్పుడే టీమిండియాతో టీ20 సిరీస్‌ తప్పక ఆడతానని ప్రకటించాడు స్టెయిన్. కానీ అతడికి ఆ అవకాశం దక్కలేదు.

DALE STEYN IN TEST DRESS
టెస్టు జెర్సీలో డేల్​ స్టెయిన్

ఇప్పటివరకు 44 టీ20 మ్యాచ్‌ల్లో 6.79 ఎకానమీతో 61 వికెట్లు పడగొట్టాడీ సఫారీ పేసర్. టీమిండియాతో జరగబోయే టీ20 సిరీస్‌కు డుప్లెసిస్‌ను బదులుగా డికాక్‌.. దక్షిణాఫ్రికా కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు.

ఇది చదవండి: రయ్​రయ్​: భుజం విరిగినా బండి దిగలేదు

RESTRICTION SUMMARY: NO ACCESS SWEDEN
SHOTLIST:
++SOUNDBITES SEPARATED BY BLACK FRAMES ++
TV4-SWEDEN -  NO ACCESS SWEDEN
Uppsala - 14 August 2019
1. Defence lawyer Slobodan Jovicic walking into news conference
2. SOUNDBITE: (English) Slobodan Jovicic, A$AP Rocky's defence lawyer: ++QUALITY AS INCOMING++
"We're disappointed, and of course when you read the verdict you get the impression we were so close to getting a super good result. So we feel that we took this to the last ladder but we didn't succeed all the way. But on the other hand we got many points proven and there is no longer a battle, my client has not acted jointly with the others and we have now damages that are fully normal not on the scale that it was from the start."
++BLACK FRAMES++
3. SOUNDBITE: (English) Slobodan Jovicic, A$AP Rocky's defence lawyer: (asked if decided on whether A$AP Rocky will appeal)
"No that's not something that you do easy and we have a lot of questions to discuss, and what you need to know is that it's not only whether he thinks he's guilty or not. It's also a questions on whether he will be able to get the energy, I mean the stamina to do this one more time."
4. Jovicic conducting interviews
STORYLINE:
American rapper A$AP Rocky was found guilty of assault Wednesday by a Swedish court.
A judge and jury found the rapper, whose real name is Rakim Mayers, and his two bodyguards guilty of unlawfully hitting and kicking a 19-year-old man during a fight on June 30.
A$AP Rocky's defence lawyer Slobodan Jovicic said the verdict was disappointing and his client was considering whether to launch an appeal.
Despite the verdict, the defendants will not be returning to prison as the court gave them "conditional sentences" for the assault convictions.
That means they don't have to serve prison time unless they commit a similar offence in Sweden again.
The three, who spent nearly a month behind bars before being released August 2, returned to the United States.
Though they were spared further jail time, the defendants have been ordered to a pay a total of 12,500 kronor ($1,310 US dollars) in compensation to the victim.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 27, 2019, 1:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.