ETV Bharat / sports

'ప్రపంచకప్​.. కోట్లాది భారతీయుల గుండెచప్పుడు' - ప్రపంచకప్​ 2019

ప్రపంచకప్​లో టీమిండియాను ఉత్సాహపరుస్తూ... క్రికెట్​ అభిమానుల ఆకాంక్షలకు అద్దం పడుతూ.. ఓ యువ బృందం గీతాన్ని రూపొందించింది. ఈ పాట యూట్యూబ్​లో క్రికెట్​ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

'ప్రపంచకప్​... కోట్లాది భారతీయుల గుండెచప్పుడు'
author img

By

Published : Jun 5, 2019, 2:57 PM IST

ప్రపంచకప్​ను క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా తిలకిస్తున్నారు. 130మంది కోట్ల భారతీయులు ప్రపంచకప్​ను కోహ్లీసేన గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. అభిమానుల ఆశలు, భారీ అంచనాల నడుమ నేడు మెగాటోర్నీలో భారత జట్టు పోరాటం ఆరంభించింది. తొలి మ్యాచ్​ను దక్షిణాఫ్రికాతో ఆడుతోంది. ఈ సందర్భంగా 'కప్ మనదే.. వరల్డ్​కప్ మనదే' అంటూ సాగే ఓ గీతం యూట్యూబ్​లో అందరినీ అలరిస్తోంది. అభిమానుల ఆకాంక్షలకు అద్దం పడుతోంది. ఉత్తేజపరుస్తోంది.

న్యూక్లియర్ పవర్​ కార్పొరేషన్​లో సైంటిఫిక్ అధికారిగా పనిచేస్తున్న ఫణికృష్ణ ఈ గీతంలో నటించారు. అర్మాన్ శర్మ, కృష్ణ సంగీతాన్ని అందించారు. విన్ను జయంత్ దర్శకత్వం వహించారు. కరీంనగర్, ముంబయిలో చిత్రీకరణ జరుపుకున్న ఈ పాటను కెనడాలోని ఓ స్టూడియోలో రూపొందించారు. టీమిండియాను ప్రోత్సాహపరిచేలా ఉన్న ఈ పాట నెటిజన్లను ఆకట్టుకుంటోంది. .

ప్రపంచకప్​ను క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా తిలకిస్తున్నారు. 130మంది కోట్ల భారతీయులు ప్రపంచకప్​ను కోహ్లీసేన గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. అభిమానుల ఆశలు, భారీ అంచనాల నడుమ నేడు మెగాటోర్నీలో భారత జట్టు పోరాటం ఆరంభించింది. తొలి మ్యాచ్​ను దక్షిణాఫ్రికాతో ఆడుతోంది. ఈ సందర్భంగా 'కప్ మనదే.. వరల్డ్​కప్ మనదే' అంటూ సాగే ఓ గీతం యూట్యూబ్​లో అందరినీ అలరిస్తోంది. అభిమానుల ఆకాంక్షలకు అద్దం పడుతోంది. ఉత్తేజపరుస్తోంది.

న్యూక్లియర్ పవర్​ కార్పొరేషన్​లో సైంటిఫిక్ అధికారిగా పనిచేస్తున్న ఫణికృష్ణ ఈ గీతంలో నటించారు. అర్మాన్ శర్మ, కృష్ణ సంగీతాన్ని అందించారు. విన్ను జయంత్ దర్శకత్వం వహించారు. కరీంనగర్, ముంబయిలో చిత్రీకరణ జరుపుకున్న ఈ పాటను కెనడాలోని ఓ స్టూడియోలో రూపొందించారు. టీమిండియాను ప్రోత్సాహపరిచేలా ఉన్న ఈ పాట నెటిజన్లను ఆకట్టుకుంటోంది. .

ఇది చదవండి: 'వారు లేకున్నా సౌతాఫ్రికా బలమైన ప్రత్యర్థే' అంటున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Katase Higashihama Beach, Enoshima, Japan - 5th June 2019
1. 00.00 Wide shot of Katase Higashihama Beach
2. 00.06 Participants listening to explanatory speech
3. 00.14 Medium shot of woman holding plastic bag
4. 00.21 Fade in of Tokyo 2020 flag
5. 00.26 Wide shot of group of volunteers shouting
6. 00.33 Wide shot of beach and tilt down
7. 00.39 Close shot of person cleaning beach
8. 00.45 Wide shot of women volunteer
9. 00.50 Close shot of person digging
10. 00.56 Wide shot of cleaning operations
11. 01.01 Medium shot of person searching for debris
12. 01.08 SOUNDBITE (Japanese): Kosaku Ota, Trash Collection Challenge Organiser (on Tokyo 2020's involement in the beach clean up event)
"We are really grateful to the Tokyo 2020 organising committee for holding this ebent and the people who gathered toi help clean up the beach. I don't live far away from here and I did not realise the amount of debris and micro-plastics present on this shore. This is a great chance to open our eyes and care more for the environment".
13. 01.44 Medium shot of volunteers
14. 01.50 Wide shot of family cleaning
15. 01.55 SOUNDBITE (Japanese): Hiroko Abe, Participant (on what they learned by taking part)
"I think days like these are a great lesson for kids, reminding us how important is to preserve the environment, and at the same time spend time at the beach".
16. 02.06 Wide shot of queue of volunteers
17. 02.12 Mid shot of organizers accepting bags
18. 02.18 Debris being weighted up
19. 02.24 Close shot of scale
20. 02.29 Medium shot of weighting of bags
21. 02:34 SOUNDBITE (English): Kaoru Nemoto, Director United Nations Information Centre in Tokyo (opn the importance of the event)
"Tokyo 2020 is very committed to the issue of sustainability and also sustainable development goals (SDGS), which are a set of common goals for the entire world leading to 2030, so that we can pass on this Earth, this planet, to future generations. In that sense, the issue of Marine plastic pollution is one of the biggest problem issues affecting the ecosystem".
22. 03.12 Wide of winner announcement and zoom in
23. 03.28 Mid of photoshoot of winners
24. 03.33 Wide of final photoshoot  
25. 03.39 Close up of group and zoom out
26. 03.46 Close up of Sustainable Development Goals banner
SOURCE; SNTV
DURATION: 03:51
STORYLINE:
The 2020 Summer Olympic saling venue in Endoshima outside of Tokyo hosted a different kind of compettion on Wednesday.
To mark World Environment Day, Tokyo 2020 Olympic organisers held their third "trash collection challenge" event at the Katase Higashihama Beach venue where the sailing competition will held during the 2020 Summer Olympics.
Under the theme of "let's clean up the city with the power of sport", 37 teams competed with each other to collect discarded trash from the surrounding public areas in a set period of time.
160 participants retrieved a total of 117 kilograms of plastic waste, including microplastics, a main cause of marine pollution.
The United Nations Information Centre in Tokyo also took part to highlight its 2030 Sustainable Development Goals programme
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.