కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి సమావేశాలు జరిగే వీలు లేకుండా పోయింది. అందువల్ల వీటిని కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. ఈనెల చివరి వారంలో (26-29) దుబాయ్ వేదికగా ఈ మీటింగ్ జరగనుంది.
ఇందులో సత్వరం నిర్ణయం తీసుకునే అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నారు. పూర్తి షెడ్యూల్ సమావేశాలు మే నెలకు వాయిదాపడ్డాయి.
ఇవీ చూడండి: భారత్-దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్లు ఖాళీ స్టేడియాల్లోనే!