భారత అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్‌రత్నకు టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. అతనితో పాటు పారా అథ్లెట్ మరియప్పన్ తంగవేలు, టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ మనిక బత్రా, రెజ్లర్ వినేశ్ ఫొగాట్, మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ ఈ అవార్డును అందుకోనున్నారు.
-
Cricketer Rohit Sharma, para-athlete Mariappan Thangavelu, table tennis champion Manika Batra, wrestler Vinesh Phogat & hockey player Rani to get Rajiv Gandhi Khel Ratna Award. pic.twitter.com/WwUOrGXqfT
— ANI (@ANI) August 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Cricketer Rohit Sharma, para-athlete Mariappan Thangavelu, table tennis champion Manika Batra, wrestler Vinesh Phogat & hockey player Rani to get Rajiv Gandhi Khel Ratna Award. pic.twitter.com/WwUOrGXqfT
— ANI (@ANI) August 21, 2020Cricketer Rohit Sharma, para-athlete Mariappan Thangavelu, table tennis champion Manika Batra, wrestler Vinesh Phogat & hockey player Rani to get Rajiv Gandhi Khel Ratna Award. pic.twitter.com/WwUOrGXqfT
— ANI (@ANI) August 21, 2020
మరోవైపు క్రికెటర్లు ఇషాంత్ శర్మ, దీప్తి శర్మ, అథ్లెట్ ద్యుతి చంద్, షూటర్ మను బాకర్ సహా 27 మంది క్రీడాకారులు అర్జున అవార్డు సొంతం చేసుకోనున్నారు. వీటిని ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వర్చువల్ విధానంలో అందజేయనున్నారు.
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు
- రోహిత్ శర్మ (క్రికెట్)
- మరియప్పన్ టి.(పారా అథ్లెట్)
- మనిక బత్రా(టేబుల్ టెన్నిస్)
- వినేశ్ ఫొగాట్(రెజ్లింగ్)
- రాణి రాంపాల్(హాకీ)
ద్రోణాచార్య అవార్డు లైఫ్ టైమ్ కేటగిరీ
- ధర్మేంద్ర తివారి(ఆర్చరీ)
- పురుషోత్తం రాయ్(అథ్లెటిక్స్)
- శివ్ సింగ్(బాక్సింగ్)
- రోమేశ్ పథానియా (హాకీ)
- క్రిషణ్ కుమార్ హుడా(కబడ్డీ)
- విజయ్ బాలచంద్ర మునీశ్వర్(పారా పవర్‌లిఫ్టింగ్)
- నరేశ్ కుమార్( టెన్నిస్)
- ఓం ప్రకాశ్ దహియా(రెజ్లింగ్)
అర్జునా అవార్డు
- అతాను దాస్(ఆర్చరీ)
- ద్యుతి చంద్(అథ్లెటిక్స్)
- సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి(బ్యాడ్మింటన్)
- చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి(బ్యాడ్మింటన్)
- వినేశ్ భ్రిజువాన్షి(బాస్కెట్ బాల్)
- మనీశ్ కౌషిక్(బాక్సింగ్)
- లవ్లీనా బోర్గోయిన్(బాక్సింగ్)
- ఇషాంత్ శర్మ(క్రికెట్)
- దీప్తి శర్మ(క్రికెట్)
- సావంత్ అజయ్ అనంత్(ఈక్వెస్ట్రియన్)
- సందేశ్ ఘింజన్(ఫుట్‌బాల్)
- అదితి అశోక్(గోల్ఫ్)
- అకాశ్‌దీప్ సింగ్(హాకీ)
- దీపికా(హాకీ)
- దీపక్(కబడ్డీ)
- కాలి సారిక సుధాకర్ (ఖోఖో)
- దత్తు బాబన్ భోకనల్(రౌనింగ్)
- మను బాకర్(షూటింగ్)
- సౌరభ్ చౌదరి( షూటింగ్)
- మధురిక సుహాస్ పట్కర్(టేబుల్ టెన్నిస్)
- దివిజ్ శరణ్(టెన్నిస్)
- శివ కేశవన్(వింటర్ స్టోర్స్)
- దివ్య కక్రన్(రెజ్లింగ్)
- రాహుల్ అవారె(రెజ్లింగ్)
- సుయాశ్ నారాయన్ జాదవ్(పారా స్విమ్మింగ్)
- సందీప్(పారా అథ్లెటిక్స్)
- మనీశ్ నర్వాల్(పారా షూటింగ్)
ధ్యాన్‌చంద్ అవార్డు
- కుల్దీప్ సింగ్ భుల్లార్( అథ్లెటిక్స్)
- జిన్సీ ఫిలిప్స్(అథ్లెటిక్స్)
- ప్రదీప్ శ్రీక్రృష్ణ గాంధే( బ్యాడ్మింటన్)
- త్రుప్తి మురుగండే(బ్యాడ్మింటన్)
- ఎన్. ఉష(బాక్సింగ్)