భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, కరోనా బాధితుల విషయంలో దాతృత్వం చాటుకున్నాడు. ప్రస్తుతం లోక్సభ సభ్యుడిగా ఉన్న ఇతడు.. సహాయక చర్యల కోసం తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి కోటి రూపాయలు విడుదల చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించాడు. తన నెల జీతాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి ఇస్తున్నట్లు చెప్పాడు. గంభీర్ ఫౌండేషన్ ద్వారా దిల్లీలోని తన నియోజకవర్గ ప్రజల కోసం ఆహార పొట్లాలను పంచుతున్నట్లు ఓ వీడియోను ట్వీట్ చేశాడు.
-
Humanity is our identity
— Gautam Gambhir (@GautamGambhir) March 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
and feeding the needy is our responsibility.
GGF ने कदम उठाया है, आप भी उठायें
Together we will win. Jai Hind #GGF #IndiaFightsCorona pic.twitter.com/ZqXisIT2Lf
">Humanity is our identity
— Gautam Gambhir (@GautamGambhir) March 27, 2020
and feeding the needy is our responsibility.
GGF ने कदम उठाया है, आप भी उठायें
Together we will win. Jai Hind #GGF #IndiaFightsCorona pic.twitter.com/ZqXisIT2LfHumanity is our identity
— Gautam Gambhir (@GautamGambhir) March 27, 2020
and feeding the needy is our responsibility.
GGF ने कदम उठाया है, आप भी उठायें
Together we will win. Jai Hind #GGF #IndiaFightsCorona pic.twitter.com/ZqXisIT2Lf
మరోవైపు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజుజు.. తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి కోటి రూపాయలను సహాయక చర్యల కోసం ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇప్పుడే ఆ మొత్తాన్ని డిపాజిట్ చేస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం భారత్లో 819 మంది కరోనా బారిన పడగా, 19 మంది ప్రాణాలు విడిచారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి 30 వేల మంది మరణించారు.