భారత టెస్టు ఆటగాడు చెతేశ్వర్ పుజారా ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో గ్లోస్టర్‌షైర్ తరపున బరిలో దిగనున్నాడు. ఏప్రిల్ 12 నుంచి ఆరంభమయ్యే సీజన్ కోసం అతను ఆ జట్టుతో కలిసి ఆరు మ్యాచ్‌లు ఆడేందుకు బుధవారం ఒప్పందం కుదుర్చుకున్నాడు. తద్వారా జవగళ్ శ్రీనాథ్ (1995) తర్వాత కౌంటీల్లో ఆ జట్టు తరపున ఆడనున్న భారత క్రికెటర్‌గా పుజారా నిలిచాడు. ఇదివరకు అతను కౌంటీల్లో డెర్బీషైర్, యార్క్‌షైర్, నాటింగ్‌హమ్‌షైర్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
కౌంటీల్లో గ్లోస్టర్షైర్కు ఆడనున్న పుజారా - Cheteshwar Pujara signs for Gloucestershire for six County Championship games
భారత టెస్టు ఆటగాడు పుజారా ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్ షిప్లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఏప్రిల్ 12 నుంచి ఆరంభమయ్యే సీజన్లో గ్లోస్టర్షైర్కు ప్రాతినిధ్యం వహించనున్నాడు.
పుజారా
భారత టెస్టు ఆటగాడు చెతేశ్వర్ పుజారా ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో గ్లోస్టర్‌షైర్ తరపున బరిలో దిగనున్నాడు. ఏప్రిల్ 12 నుంచి ఆరంభమయ్యే సీజన్ కోసం అతను ఆ జట్టుతో కలిసి ఆరు మ్యాచ్‌లు ఆడేందుకు బుధవారం ఒప్పందం కుదుర్చుకున్నాడు. తద్వారా జవగళ్ శ్రీనాథ్ (1995) తర్వాత కౌంటీల్లో ఆ జట్టు తరపున ఆడనున్న భారత క్రికెటర్‌గా పుజారా నిలిచాడు. ఇదివరకు అతను కౌంటీల్లో డెర్బీషైర్, యార్క్‌షైర్, నాటింగ్‌హమ్‌షైర్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
Last Updated : Mar 1, 2020, 10:25 PM IST