ETV Bharat / sports

కెనడా లీగ్: అంపైర్​ నిర్ణయానికి బలైన యువీ - Toronto Nationals vs Vancouver Knights, 1st Match

అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికిన భారత క్రికెటర్​​ యువరాజ్​ సింగ్​ కెనడా టీ20 లీగ్​లో బరిలోకి దిగాడు. చాలా రోజుల తర్వాత మైదానంలో అడుగుపెట్టిన యువీ... అంపైర్​ తప్పడు నిర్ణయానికి బలయ్యాడు. ఫలితంగా టోర్నీలో టొరంటో నేషనల్స్​ తరఫున ఆడిన యువీ... 14 పరుగులు మాత్రమే చేశాడు.

కెనడా లీగ్: అంపైర్​ నిర్ణయానికి బలైన యువీ
author img

By

Published : Jul 26, 2019, 8:54 AM IST

భారత క్రికెట్​ జట్టులో సిక్సర్ల వీరుడు, ఫొట్టి ఫార్మాట్​లో తనదైన బ్యాటింగ్​తో అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్న బ్యాట్స్​మెన్​ యువరాజ్​ సింగ్​. అంతర్జాతీయ క్రికెట్​కు గుడ్​బై చెప్పేసిన తర్వాత విదేశాల్లోని లీగ్​ల్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం గ్లోబల్​ టీ20 కెనడా మ్యాచ్​లో టొరంటో నేషనల్స్​ జట్టు కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు.

యువీ ఆటకోసం ఎదురుచూసిన అభిమానులకు నిరాశ ఎదురైంది. అంపైర్​ తప్పుడు నిర్ణయానికి తక్కువ పరుగులకే పెవిలియన్​ చేరాడీ పంజాబ్​ కింగ్​. క్రిస్​గేల్​ సారథ్యంలోని వాంకోవర్స్​తో గురువారం జరిగిన పోరులో... నాలుగో స్థానంలో బ్యాటింగ్​కు దిగాడు యువీ. 27 బంతుల్లో 14 రన్స్​ చేసి క్రీజులో ఉన్న సమయంలో సిక్స్​ల వీరుడిని స్టంపౌట్​గా ప్రకటించాడు అంపైర్​.​ అయితే టీవీ రీప్లేలో మాత్రం నాటౌట్​గా కనిపించింది.

  • Playing for Toronto Nationals in opening match of Global T20 Canada #YuvrajSingh walked off despite being not out.The 37-year-old was stumped in Vancouver Knights' bowler Rizwan Cheema's over after wicketkeeper dropped catch on stumps.Yuvraj was still in crease as per the replays pic.twitter.com/fcKXzGwWNL

    — ebianfeatures (@ebianfeatures) July 26, 2019 ." class="align-text-top noRightClick twitterSection" data=" ."> .

టొరంటో జట్టులోని రొడ్రిగొ థామస్​, హెన్రిచ్​ క్లాసెన్​ చెరో 41 పరుగులు చేయగా... కీరన్​ పొలార్డ్​ 13 బంతుల్లో 30 రన్స్​తో ఆకట్టుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది యువీ జట్టు. లక్ష్య ఛేదనలో వాంకోవర్స్​ జట్టు 2 వికెట్లే కోల్పోయి 162 రన్స్​ చేసింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో గెలిచింది.

ఇవి చూడండి...ఆగస్టులో టీమిండియా కొత్త కోచ్ ప్రకటన

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Sao Paulo - 25 July 2019
++NIGHT SHOTS++
1. Police officers guarding the place where the fake police trucks were abandoned after the robbery of gold and precious metals from Guarulhos airport
2. Cutaway of camera person
3. Various of fake police trucks being removed by the police
4. Wide of people looking at the trucks
5. Various of fake police trucks on their way to the State Criminal Investigation Unit of Sao Paulo's police
6. Various of fake police truck arriving at the police station
7. Wide of media outside the police station
8. Various of sign reading "Investigative Police. DEIC (State Criminal Investigation Unit)"
STORYLINE:
Eight armed men carried out a sophisticated heist at Sao Paulo's main international airport and managed to escape with some 750 kilos (1,653.47 pounds) of precious metals, airport authorities said on Thursday.
Guarulhos airport operator said the thieves hauled away gold destined for Zurich and New York by using two cars that looked like police patrol vehicles.
They also dressed as officers, covered their faces and carried long weapons before making their getaway, according to security camera footage shown on Globo TV.
The television outlet said the vehicles were later abandoned in Jardim Pantanal, a neighborhood located 20 kilometers (12 miles) from the airport.
The airport operator said there were no shootings or injuries during the assault and flights continue to operate normally.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.