ETV Bharat / sports

విండీస్​ బౌలర్ యాక్షన్​​​పై ఐసీసీకి ఫిర్యాదు - west indies

భారత్​తో మ్యాచ్​లో విండీస్ క్రికెటర్ బ్రాత్​వైట్ అనుమానాస్పద బౌలింగ్​పై ఐసీసీకి ఫిర్యాదు అందింది. ఈనెల​ 14లోపు బౌలింగ్ యాక్షన్​పై అతడు పరీక్షలకు హాజరవ్వాల్సి ఉంటుంది.

బ్రాత్​వైట్
author img

By

Published : Sep 8, 2019, 5:03 PM IST

Updated : Sep 29, 2019, 9:45 PM IST

వెస్టిండీస్ క్రికెటర్ క్రెయిగ్ బ్రాత్​వైట్ బౌలింగ్​ యాక్షన్​పై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి ఫిర్యాదు అందింది. కింగ్​స్టన్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో అతడి బౌలింగ్ సరళిపై అనుమానం వ్యక్తం చేసిన మ్యాచ్​ రిఫరీ.. ఐసీసీకి ఫిర్యాదు చేశారు.

ఇంతకుమందు 2017 ఆగస్టులో ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లోనూ ఇదే రీతిలో ఫిర్యాదు అందుకున్నాడీ ఆటగాడు. అప్పుడు ఐసీసీ నిర్వహించిన పరీక్షల్లో సఫలమయ్యాడు.

బ్రాత్​వైట్.. బౌలింగ్ యాక్షన్​పై ఐసీసీ నిర్వహించే పరీక్షలకు ఈ నెల 14లోపు హాజరవ్వాల్సి ఉంటుంది. అందులో యాక్షన్ విరుద్ధంగా ఉందని తేలితే అతడి బౌలింగ్​పై నిషేధం విధించే అవకాశం ఉంది.

ఇవీ చూడండి.. శాంసన్ మంచి మనసు... మైదాన సిబ్బందికి సాయం

AP Video Delivery Log - 0900 GMT News
Sunday, 8 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0856: Russia Moscow Voting AP Clients Only 4228861
Muscovites vote in city election, comment
AP-APTN-0839: Russia Sobol Votes AP Clients Only 4228859
Opposition activist Sobol votes in Moscow election
AP-APTN-0836: Russia Putin Votes No access Russia; No access Eurovision 4228858
Russian President Putin votes in local elections
AP-APTN-0823: UK Rudd AP Clients Only 4228856
Cabinet minister Rudd quits Johnson government
AP-APTN-0742: China Rehearsal No access mainland China 4228853
Rehearsal for China's National Day celebrations
AP-APTN-0715: Russia Polls Open AP Clients Only 4228850
Moscow residents vote in city council election
AP-APTN-0710: Saudi Arabia Energy Minister AP Clients Only 4228849
Saudi king replaces energy minister with his son
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 9:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.