ETV Bharat / sports

భారత్ లక్ష్యం 160 పరుగులు

48 బంతుల్లో 62 పరుగులు సాధించిన సోఫీ టీ 20 కెరీర్​లో ఎనిమిదో అర్థ సెంచరీ సాధించింది.

author img

By

Published : Feb 6, 2019, 10:34 AM IST

భారత్ లక్ష్యం 160 పరుగులు

భారత్​, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మహిళల టీ20 మ్యాచ్​లో కివీస్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. సోఫీ అర్థ సెంచరీతో చెలరేగగా కెప్టెన్ అమీ 33 పరుగులతో కీలక ఇన్నింగ్స్​ నిలబెట్టింది. రెండో ఓవర్లోనే రాధ యాదవ్ చేతిలో ఓపెనర్ బేట్స్ వికెట్ కోల్పోయింది కివీస్. మరో ఓపెనర్ సోఫీ డివైన్(62), వన్​డౌన్ బ్యాట్సఉమన్ కేటలిన్(15) ఇన్నింగ్స్​ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఏడో ఓవర్లో కేటలిన్ వికెట్ తీసి పూనమ్ న్యూజిలాండ్​ను దెబ్బతీసింది.
అనంతరం బ్యాటింగ్​కి వచ్చిన కెప్టెన్ అమీ సాటర్​వెయిట్​ సోఫీతో కలిసి మరో వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆడింది. వీరిద్దరి మధ్య 69 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. 48 బంతుల్లో 62 పరుగులు సాధించిన సోఫీ టీ 20 కెరీర్​లో ఎనిమిదో అర్థ సెంచరీ సాధించింది. వెంటవెంటనే సోఫీ, అమీని ఔట్ చేసిన భారత బౌలర్లు చివరు నాలుగు ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఆఖర్లో కేటీ మార్టిన్ (27) రెండు సిక్స్​ర్లు, ఓ ఫోర్​తో జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Estadio Luis Franzini, Montevideo, Uruguay. 5th February 2019.
Danubio FC 2, Clube Atletico Mineiro 2
1. 00:00 Various of fans outside stadium
2. 00:18 Levir Culpi, Atletico Mineiro manager, sitting for press conference
3. 00:22 SOUNDBITE (Portuguese)Levir Culpi, Atletico Mineiro manager:
"The Libertadores is an interesting tournament, the last time a team beat us was in 1950, from Maracana to here anything can happen. We did not play well enough to get out of here with the win. We have to improve, playing like that we will not win the Libertadores."
4. 01:08 More of fans outside stadium
5. 01:12 SOUNDBITE (Portuguese)Levir Culpi, Atletico Mineiro manager:
"The goal scorer was an excellent point in the performance of Danubio, the whole set up was good, they were organized. But the goalkeeper played well and kept them in the match, because this could have been a win."
6. 01:38 Various of stadium entrance
7. 01:46 SOUNDBITE (Portuguese) Fabio Santos Romeu, Atletico Mineiro defender:
"I think we played a good match. We were slow to adapt to the field of play, but we take home a positive point, we leave satisfied and focused to qualify for the next stage at home."
8. 02:11 More of fans outside stadium
9 . 02:19 SOUNDBITE (Portuguese) Rever, Atletico Mineiro defender:
"In Uruguay to get a draw and to get a draw in an interestingmatch. Now we are going call on the fans to help ion Tuesday and look qualify at home."
10. 02:38 More of fans outside stadium
SOURCE: SNTV
DURATION: 02:44
STORYLINE:
Danubio FC of  Uruguay and Atlético Mineiro of Brazil drew 2-2 (1-1) for the second phase of the Copa Libertadores 2019, in an entertaining first leg game played on Tuesday (5th February) in Montevideo.
The visiting eleven opened the account through the midfielder Ricardo Oliveira, scoring between the legs of the local goalkeeper (29th minute), while the home side drew level just before halftime with a tip from Federico Rodríguez (45th + 2).
The Oliveira tallied Mineiro's second with a precise header after the break (78th minute), but Danubio responded two minutes later with a header of their own from Sergio Felipe at the 80th minute.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.