ETV Bharat / sports

వైరల్​: బిగ్​బాష్ ​లీగ్​లో బ్యూటిఫుల్​ ప్రపోజల్ - అమాండా వెల్లింగ్టన్ ప్రపోజల్

అడిలైడ్ స్ట్రైకర్స్ బౌలర్ అమాండా వెల్లింగ్టన్​కు వినూత్నంగా పెళ్లి ప్రతిపాదన చేశాడు ఆమె స్నేహితుడు టేలర్. మెల్​బోర్న్​పై విజయానంతరం అమండా దగ్గరకు వచ్చి అందరి ముందు ఈ ప్రస్తావన తెచ్చి ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

వైరల్​: బిగ్​బాష్​లీగ్​లో బ్యూటిఫుల్ ప్రపోజల్​!
author img

By

Published : Oct 19, 2019, 2:44 PM IST

Updated : Oct 19, 2019, 4:14 PM IST

మహిళల బిగ్​బాష్​ లీగ్​లో శనివారం ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ వేదికగా మెల్​బోర్న్​ రెనేగేడ్స్​తో జరిగిన మ్యాచ్​లో అడిలైడ్ స్ట్రైకర్స్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయాన్ని అందరూ ఆస్వాదిస్తుండగా.. ఆ జట్టు బౌలర్ అమాండా వెల్లింగ్టన్​కు పెళ్లి ప్రతిపాదన చేశాడు ఆమె స్నేహితుడు టేలర్. అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. ఈ వీడియో ట్విట్టర్​లో వైరల్​ అవుతోంది.

అమాండా వెల్లింగ్టన్ - టేలర్ చాలాకాలంగా స్నేహితులు. అయితే ఈ మ్యాచ్​ ముగిసిన తర్వాత మోకాళ్లపై వంగి ఆమె ముందు పెళ్లి ప్రస్తావన తెచ్చాడు టేలర్. ఉంగరం తొడిగాడు. వెంటనే అతడిని చుంబించి తన అంగీకారాన్ని తెలియజేసిందీ క్రికెటర్.

ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన మెల్​బోర్న్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. అనంతరం బరిలో దిగిన అడిలైడ్ 15.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సోఫీ డివైన్ 45 బంతుల్లో 72 పరుగులు చేసి మ్యాచ్​ను ఏకపక్షం చేసింది.

ఇదీ చదవండి: విరాట్​కు అచ్చిరాని సమీక్ష.. 9వ సారి నిరాశ!

AP Video Delivery Log - 2100 GMT News
Friday, 18 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2014: US Trump ISS Astronauts AP Clients Only 4235594
Trump makes call to first all-female spacewalkers
AP-APTN-2001: Spain Barcelona Protests 5 AP Clients Only 4235593
Tear gas deployed against protesters in Barcelona
AP-APTN-1956: Belgium Pompeo NATO Briefing AP Clients Only 4235592
Pompeo briefs NATO on Syria ceasefire
AP-APTN-1948: UK Brexit Farage AP Clients Only 4235591
Farage urges UK Parliament to reject Brexit deal
AP-APTN-1947: US Trump Debrief AP Clients Only 4235590
Trump wraps up wild week marked by multiple crises
AP-APTN-1932: Syria Ceasefire Kurds Reax AP Clients Only 4235589
Kurds worried, unsure about Syria ceasefire
AP-APTN-1915: Spain Barcelona Protest 4 AP Clients Only 4235588
Clashes erupt at Barcelona's police headquarters
AP-APTN-1911: Mexico Violence 2 AP Clients Only 4235587
Mexico: Defense Secretary says police 'acted hastily'
AP-APTN-1910: Lebanon Clashes 4 AP Clients Only 4235586
Police use water cannon on protesters in Beirut
AP-APTN-1905: US Huawei Technology AP Clients Only 4235585
Huawei exec: Tech giant wants to be 'transparent'
AP-APTN-1903: US MI GM Strike Reax Must credit WXYZ; No access Detroit market; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive 4235584
Tentative contract won't save some GM factories
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 19, 2019, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.