ETV Bharat / sports

నట్టూకు బీసీసీఐ బర్త్​డే విషెస్​

author img

By

Published : Apr 4, 2021, 1:50 PM IST

Updated : Apr 4, 2021, 2:32 PM IST

టీమ్​ఇండియా పేసర్​ తంగరసు నటరాజన్​కు.. బీసీసీఐతో పాటు సన్​రైజర్స్​ హైదరాబాద్​ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాయి. యార్కర్​ స్పెషలిస్టుకు 30వ బర్త్​డే విషెస్​ అంటూ ట్వీట్​ చేశాయి.

BCCI wishes Indian pacer Natarajan a happy birthday
నట్టూ బర్త్​డే.. విష్​​ చేసిన బీసీసీఐ, ఎస్​ఆర్​హెచ్​

భారత పేసర్​ తంగరసు నటరాజన్ 30వ పుట్టిన రోజు సందర్భంగా అతడికి బీసీసీఐ​ శుభాకాంక్షలు తెలిపింది. టీమ్​ఇండియా స్పీడ్​స్టర్​ నటరాజన్​కు బర్త్​డే విషెస్​ అంటూ ట్వీట్ చేసింది.​

ఐపీఎల్​లో హైదరాబాద్​కు ప్రాతినిధ్యం వహిస్తున్న నట్టూకు.. సన్​రైజర్స్ ట్విట్టర్​ వేదికగా​ బర్త్​డే విషెస్ చెప్పింది. అతడికి సంబంధించి ఓ వీడియోను పోస్టు చేసింది.​

ఇదీ చదవండి: బుమ్రా ఐపీఎల్​ అరంగేట్రానికి ఎనిమిదేళ్లు

Last Updated : Apr 4, 2021, 2:32 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.