ETV Bharat / sports

వీరుడా స్వాగతం - bcci

భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ రాకతో దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీతారలు నెట్టింట్లో ఘనస్వాగతం పలికారు.

అభినందన్ పేరుతో జెర్సీ
author img

By

Published : Mar 2, 2019, 11:09 AM IST

పాక్ చెర నుంచి విడుదలైన వింగ్ కమాండర్​కు స్వాగతం పలుకుతూ బీసీసీఐ ట్వీట్ చేసింది. అభినందన్ పేరుతో రూపొందించిన జెర్సీని పెట్టి.. "స్వాగతం అభినందన్.. మీరు మా హృదయాలు గెలుచుకున్నారు" అంటూ ట్వీట్ చేసింది.

హీరో అనేది నాలుగక్షరాల పదం కాదు.. ధైర్యం, నిస్వార్థం, పట్టుదల అంటూ సచిన్ తెందూల్కర్ చెప్పుకొచ్చాడు.

undefined
  • A hero is more than just four letters. Through his courage, selflessness and perseverance, OUR HERO teaches us to have faith in ourselves.#WelcomeHomeAbhinandan

    Jai Hind 🇮🇳

    — Sachin Tendulkar (@sachin_rt) March 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మీరే నిజమైన హీరో, మీరు చూపిన ధైర్యం, గౌరవానికి దేశం మీకు సెల్యూట్ చేస్తుంది అని సానియా మీర్జా ట్వీట్ చేసింది

undefined
  • Welcome back Wing Commander Abhinandan .. you are our HERO in the truest sense.. The country salutes you and the bravery and dignity you have shown 🇮🇳 #Respect #WelcomeBackAbinandan Jai Hind

    — Sania Mirza (@MirzaSania) March 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
గంభీర్, సెహ్వాగ్, లక్ష్మణ్, రోహిత్ శర్మ కూడా తమ సంతోషాన్ని పంచుకున్నారు.

Chennai, Mar 01 (ANI): Ahead of Indian Air Force's (IAF) Wing Commander Abhinandan Varthaman's release by Pakistan, the state home guards of Tamil Nadu offered special thanks giving prayer at Kalikambal Temple in Chennai on Friday. The guards were seen inside the temple holding posters of Abhinandan and the Indian national flag. Abhinandan was kept in the custody of Pakistan Army since Wednesday. He was captured, when he was flying a MiG-21 Boston fighter plane and chasing Pakistani jets, which transgressed into Jammu and Kashmir and crossed over to PoK, where his aircraft was shot down.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.