ETV Bharat / sports

భారత క్రికెట్​ బోర్డు లేకపోతే ఐసీసీ స్థానమెక్కడ..? - sports news,india news,politics,Board of Control for Cricket in India,Cricket,first-class cricket,Star Sports,anurag thakur,International cricket council,sourav ganguly,Arun Dhumal

గంగూలీ అధ్యక్షతన నూతనంగా బాధ్యతలు చేపట్టిన బీసీసీఐ కార్యవర్గం అప్పుడే తన మార్క్​ చూపిస్తోంది. బీసీసీఐపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) పెత్తనం సహించేది లేదని ఘాటుగా విమర్శలు గుప్పించాడు కోశాధికారి అరుణ్​సింగ్​.

భారత క్రికెట్​ బోర్డు లేకపోతే ఐసీసీ స్థానమెక్కడ..?
author img

By

Published : Oct 25, 2019, 7:16 AM IST

కొత్తగా బాధ్యతలు తీసుకున్న గంగూలీ ఆధ్వర్యంలోని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) కార్యవర్గం ఐసీసీ తీరుపై నిప్పులు చెరిగింది. ఐసీసీకి అత్యధిక ఆదాయం బీసీసీఐ​ నుంచే వస్తున్నా.. భారత బోర్డుకు సరైన గౌరవం దక్కట్లేదని తెలిపింది.

ఐసీసీ అధ్యక్షుడిగా శశాంక్​ మనోహర్​ పదవిలో చేరినప్పటి నుంచి బిగ్​ త్రీ మోడల్​(ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా, భారత్​) రద్దు చేశారు. అప్పట్నుంచి భారత్​ ఆధిపత్యం తగ్గుతూ వస్తోంది. ఇప్పటికే ఐసీసీ నిబంధనల వల్ల భారత్​ 570 మిలియన్​ డాలర్ల ఆదాయం నష్టపోతుంది. దీనిపై తాజాగా మాట్లాడిన కోశాధికారి అరుణ్‌ సింగ్‌ ధుమాల్‌.. తమకు రావాల్సిన వాటాపై గట్టిగా పోరాడతామని తేల్చిచెప్పాడు.

" ఐసీసీకి మార్గనిర్దేశం చేయడంలో బీసీసీఐ పాత్ర లేకపోతే ఎలా ఉంటుందో ఊహించండి. అసలు బీసీసీఐ లేకుండా ఐసీసీ ఉందా?. భారత బోర్డు సహకారం లేకుండా ఐసీసీ ఏమి చేస్తుంది. ఎఫ్‌టీపీ(ఫ్యూచర్‌ టూర్స్‌ ప్రోగ్రామ్‌)ను డిజైన్‌ చేసుకునే క్రమంలో ఐసీసీతో బీసీసీఐ కలవదు. ప్రస్తుతం మా లక్ష్యం బీసీసీఐ ఆదాయాన్ని పెంచడమే".
- అరుణ్​సింగ్​, బీసీసీఐ కోశాధికారి

ఐసీసీ నుంచి తమ వాటా పూర్తిస్థాయిలో రావడం లేదంటూ గంగూలీ గతంలో అసంతృప్తి వ్యక్తం చేశాడు.

భారత్​కు అన్యాయం...

ఐసీసీకి అత్యధిక ఆదాయం భారత్‌ నుంచే వస్తుంది. ఆదాయంలో మాత్రమే కాదు క్రికెట్‌ ఆదరణ విషయంలోనూ భారత్‌దే కీలకపాత్ర. కానీ కొంతకాలంగా బీసీసీఐని ఐసీసీ గౌరవించట్లేదు. తాజాగా వర్కింగ్‌ గ్రూప్‌లోనూ బీసీసీఐ ప్రతినిధులకు చోటు దక్కలేదు. బిగ్‌ త్రీ మోడల్ (ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, భారత్)ను ఐసీసీ రద్దు చేసి.. కొత్త రెవెన్యూ పద్ధతి అవలంభిస్తోంది. దీని వల్ల భారీగా ఆదాయం కోల్పోతుంది బీసీసీఐ.

2021 టీ20 ప్రపంచకప్‌, 2023 వన్డే ప్రపంచకప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే 2016-2023 మధ్యలో భారత్‌కు ఐసీసీ నుంచి 372 మిలియన్‌ డాలర్ల ఆదాయం మాత్రమే రానుంది. తమ వాటా ప్రకారం రెట్టింపు రావాల్సి ఉందని గంగూలీ ఇప్పటికే ఐసీసీని ప్రశ్నించాడు.

పన్ను రాబడతాం..

ఐసీసీ నిర్వహించే కార్యక్రమాలకు బ్రాడ్‌కాస్టర్లు దిగుమతి చేసుకునే అన్ని రకాల పరికరాలకు భారత ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వాలని ఐసీసీ కోరుతోంది. కానీ పన్ను మినహాయింపు అనేది కేంద్రం పరిధిలోని అంశం. ఒకవేళ పన్నులు కట్టాల్సి వస్తే ఆ మొత్తాన్ని బీసీసీఐ ఆదాయం నుంచి కోత వేస్తామని ఐసీసీ ఛైర్మన్‌ మనోహర్‌ ఇప్పటికే హెచ్చరించాడు. ఈ విషయంపై న్యాయ, ఆర్థిక పరమైన సలహాలు కోరతామని దాదా చెప్పాడు. అంతేకాకుండా ఐసీసీ బ్రాడ్‌కాస్టర్‌ అయిన స్టార్‌ స్పోర్ట్స్‌నే ఆ పన్ను భారం భరించేలా బీసీసీఐ ఒప్పించేందుకు త్వరలోనే ముందడుగు వేయనుందని పరోక్షంగా చెప్పాడు అరుణ్​సింగ్​.

UK FACEBOOK SHOOTING
SOURCE: ASSOCIATED PRESS/UK POOL/POOL
RESTRICTIONS: AP Clients Only
LENGTH: 3:59
SHOTLIST:
UK POOL
Walmer, Kent - 23 October 2019
1. Various of firearms police training exercise, being filmed to help identify live-streamed terror attacks
UK POOL
London, UK - 23 October 2019
2. Setup shot of Richard Smith, Commander, Metropolitan Police, walking by
3. SOUNDBITE (English) Richard Smith, Commander, Metropolitan Police:
"We have highly skilled firearms officers who train in various situations to address firearms threats, that gives us the opportunity to capture footage from viewpoint of a shooter. And by sharing that with Facebook, they can build algorithms to identify this type of material when it's loaded onto the internet very quickly and prevent that being shared further."
UK POOL
Walmer, Kent - 23 October 2019
4. Various of firearms police training exercise, being filmed to help identify live-streamed terror attacks
UK POOL
London, UK - 23 October 2019
5. SOUNDBITE (English) Richard Smith, Commander, Metropolitan Police:
"The attacks in Christchurch in March this year, of course, brought much greater focus into this particular problem. The distress caused to victims and relatives of victims, knowing that this footage is being shared, and therefore a lot more focus after the Christchurch attack. And we saw earlier this month as well, in Halle in Germany, again, similar footage shared on platforms."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
FILE: Christchurch, New Zealand - 15 March 2019
6. Various of police, police vehicles, ambulance responding to attack
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
FILE: Christchurch, New Zealand - 16 March 2019
7. Woman crying standing near the tribute
8. Wide of people laying down flowers near Al Noor mosque
9. Wide of people lighting candles
10. Close of candles
11. Close of people hugging
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
FILE: Berlin, Germany - 24 August 2012
12. Various of Facebook on laptop screen
POOL - AP CLIENTS ONLY
Washington, DC - 23 October 2019
13. Various of Facebook CEO Mark Zuckerberg and lawmakers
14. SOUNDBITE: (English) Mark Zuckerberg, Facebook CEO:
"You're right that in 2016 we were on our back foot, in terms of preventing Russia from from attempting to interfere in our elections. We've spent a lot of the last few years building systems that are more sophisticated than any other company has at this point. And frankly, a lot of governments, too."
UK POOL
London, UK - 23 October 2019
15. SOUNDBITE (English) Richard Smith, Commander, Metropolitan Police:
"Working closely with Facebook is going to enable us to reduce the proliferation of this material online. And anything that can do that has to be a good thing."
UK POOL
Walmer, Kent - 23 October 2019
16. Wide of firearms police training exercise, being filmed to help identify live-streamed terror attacks
LEADIN:
Footage of London police firearms training has been released to Facebook as part of an initiative to improve detection of live-streamed Christchurch-style terrorist attacks.
London's Metropolitan Police hopes the videos will help Facebook develop technology that can identify terrorist live streams, so the social network can tip police off about attacks and prevent them being broadcast.
STORYLINE:
This police firearms training exercise is being captured by cameras.
The footage is being shared with Facebook as part of an initiative to help stop terrorists live-streaming attacks online.
It's hoped the footage will help the social network develop AI technology that can identify live-streaming of shootings on its website.
The Met's Firearms Command regularly train in how to respond to terrorist incidents and hostage situations.
The footage - captured on body cameras - will show a "shooter's perspective" in a various situations.
"We have highly skilled firearms officers who train in various situations to address firearms threats, that gives us the opportunity to capture footage from viewpoint of a shooter," explains Commander Richard Smith, head of the Met's Counter Terrorism Command.
"And by sharing that with Facebook, they can build algorithms to identify this type of material when it's loaded onto the internet very quickly and prevent that being shared further."
Facebook previously came under fire for the spread of a live stream video showing the New Zealand mosque shootings in March.
The video was viewed less than 200 times during the live broadcast and was watched about 4,000 times before being removed from Facebook, according to a March blog post by Facebook's deputy general counsel Chris Sonderby.
"The attacks in Christchurch in March this year, of course, brought much greater focus into this particular problem," says Smith.
"The distress caused to victims and relatives of victims, knowing that this footage is being shared, and therefore a lot more focus after the Christchurch attack.
"And we saw earlier this month as well, in Halle in Germany, again, similar footage shared on platforms.
"Working closely with Facebook is going to enable us to reduce the proliferation of this material online. And anything that can do that has to be a good thing."
The Met Police says the footage will also be provided to the UK's Home Office, so that it can be shared with other technology companies hoping to develop similar methods.
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.