ETV Bharat / sports

పంత్​కు చోటెందుకు లేదంటే.. గంగూలీ స్పందన ఇదే! - Sourav Ganguly, rishabh pant

టీమిండియా యువ వికెట్​ కీపర్​ రిషభ్​ పంత్​ ప్రస్తుతం గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్నాడు. ఈ మధ్య కాలంలో ఫామ్​ లేమితో ఇబ్బందులు పడుతున్న ఎడమచేతి బ్యాట్స్​మెన్​.. ఎలాగోలా పలు సిరీస్​ల్లో చోటు దక్కించుకున్నాడు. అయితే ఆస్ట్రేలియాతో సిరీస్​ తర్వాత అతడి స్థానానికి కేఎల్​ రాహుల్​ రూపంలో చిక్కొచ్చిపడింది. రాహుల్​ అటు బ్యాటింగ్, ఇటు కీపింగ్​తోనూ అదరగొట్టడం జట్టులో పంత్​ స్థానాన్ని ప్రశ్నార్థకం చేసింది. తాజాగా న్యూజిలాండ్​తో సిరీస్​కు ఎంపికైనా మొదటి టీ20లో చోటు దక్కించుకోలేదు. దీనిపై తాజాగా గంగూలీ స్పందించాడు.

Bcci chief Sourav Ganguly
పంత్​కు చోటెందుకు లేదంటే.. గంగూలీ స్పందన ఇదే!
author img

By

Published : Jan 26, 2020, 7:02 AM IST

Updated : Feb 18, 2020, 10:45 AM IST

పరిమిత ఓవర్ల క్రికెట్​లో టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. న్యూజిలాండ్​తో జరిగిన తొలి టీ20లోనూ అదరగొట్టాడు. అతడి ప్రదర్శన, ఫామ్​పై ప్రశంసల వర్షం కురిపించాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ. సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ అతడు ఇదే జోరు కొనసాగిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. అనంతరం న్యూజిలాండ్​తో జరిగిన మొదటి మ్యాచ్​లో పంత్​కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపైనా స్పందించాడు దాదా.

" ప్రస్తుతం జట్టు యాజమాన్యం ఇచ్చిన ప్రతి పాత్రను రాహుల్‌ సమర్థంగా పోషిస్తున్నాడు. బ్యాట్స్‌మెన్‌గా ఏ స్థానంలోనైనా పరుగులు చేస్తూ వికెట్‌ కీపింగ్‌లోనూ రాణిస్తున్నాడు. కేఎల్‌ రాహుల్‌ పాత్రను జట్టు యాజమాన్యం, సారథి నిర్ణయిస్తారు. వన్డేలు, టీ20ల్లో రాహుల్‌ చాలా బాగా ఆడుతున్నాడు. టెస్టు క్రికెట్‌నూ అతడు చక్కగా ఆడేవాడు. ఆ తర్వాత నెమ్మదించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం నమ్మకం నిలబెట్టుకున్నాడు. అతడిలాగే సాగిపోవాలని కోరుకుంటున్నా. పంత్​ను ఎంపికచేయకపోవడం వంటి నిర్ణయాలన్నీ జట్టు యాజమాన్యం తీసుకుంటుంది".

--గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

టీ20 ప్రపంచకప్‌నకు వికెట్‌ కీపింగ్‌ రేసులో ఎవరుంటారని ప్రశ్నించగా.. అందులో తన ప్రమేయం అంతగా ఉండదని చెప్పాడు దాదా. ఆ విషయంలో సెలక్టర్లు, విరాట్‌, రవిశాస్త్రి నిర్ణయం కీలకమని స్పష్టం చేశాడు.

RESTRICTIONS: SNTV clients only. Max use 2 minutes. Use within 72 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Available worldwide excluding sports specialist channels in India. Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. Use on digital channels, including social, except in India where use on social media platforms are prohibited. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Gaddafi Stadium, Lahore, Pakistan - 25th January 2020
Bangladesh innings:
1. 00:00 Tamim Iqbal and Mohammad Naim walk in
2. 00:02 WICKET - Naim caught by Rizwan off Afridi
3. 00:12 SIX - Afif Hossain hits a 6 off Shadab Khan
4. 00:19 SIX - Tamim Iqbal hits a 6 off Iftikhar Ahmed
5. 00:27 FIFTY - Tamim Iqbal gets his fifty with a four off Shadab Khan
6. 00:39 WICKET - Tamim Iqbal run out by Imad Wasim
7. 00:53 Walk out
Pakistan innings:
8. 00:56 Captain Babar Azam introduction
9. 00:58 WICKET - Ahsan Ali caught by Mahmudullah bowled by Shafiul
10. 01:08 FOUR - Babar Azam hits a 4 off Mahedi Hasan
11. 01:17 FOUR - Hafeez hits a 4 off Shafiul
12. 01:24 FIFTY - Hafeez gets his fifty with a single off Shafiul
13. 01:35 FIFTY - Babar Azam gets his fifty with a single off Mustafizur
14. 01:43 SIX - Hafeez hits a 6 off Afif Hossain
15. 01:49 Walk out / handshakes
SOURCE: Ten Sports
DURATION: 01:59
STORYLINE:
Captain Babar Azam and recalled Mohammad Hafeez struck unbeaten half centuries as Pakistan cruised to a nine-wicket victory over Bangladesh in the second Twenty20 International in Lahore on Saturday.
Thirty-nine-year-old Hafeez made an unbeaten 67 off 49 balls, while Babar remained not out on 66 as the hosts eased to 137-1 with more than three overs to spare.
Pakistan could stay top of the international rankings if they complete a 3-0 clean sweep by winning the final T20 of the three-match series on Monday.
Last Updated : Feb 18, 2020, 10:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.