ETV Bharat / sports

సయ్యద్​ ముస్తాక్​ అలీ టోర్నీ నాకౌట్​ షెడ్యూల్​ విడుదల - సయ్యద్​ ముస్తాక్​ అలీ

గ్రూప్​ దశ ముగించుకొని నాకౌట్​కు చేరుకుంది సయ్యద్​ ముస్తాక్​ అలీ టీ-20 టోర్నమెంట్. ఈ నేపథ్యంలో క్వాలిఫైయర్ మ్యాచ్​లు ఆడే జట్ల వివరాలు సహ నాకౌట్ షెడ్యూల్​ ప్రకటించింది బీసీసీఐ.

BCCI announces Syed Mushtaq Ali T20 knockout schedule
సయ్యద్​ ముస్తాక్​ అలీ టోర్నీ నాకౌట్​ షెడ్యూల్​ విడుదల
author img

By

Published : Jan 22, 2021, 3:12 PM IST

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నాకౌట్ షెడ్యూల్ విడుదలైంది. జనవరి 26, 27 తేదీల్లో క్వార్టర్​ ఫైనల్స్, 29న సెమీ ఫైనల్స్​, 31న ఫైనల్​ మ్యాచ్​ జరగనుంది. అన్ని మ్యాచ్​లను అహ్మదాబాద్​లోని మొతెరాలో ఉన్న సర్దార్ పటేల్ మైదానంలోనే నిర్వహించనున్నారు. ఈ మేరకు నాకౌట్​ షెడ్యూల్​ను వెలువరించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).

BCCI announces Syed Mushtaq Ali T20 knockout schedule
సయ్యద్​ ముస్తాక్​ అలీ టీ20 నాకౌట్ షెడ్యూల్

ఎవరెవరు తలపడనున్నారు?

నాకౌట్​కు 8 జట్లు చేరుకున్నాయి. నాలుగు క్వాలిఫైయింగ్​ మ్యాచుల్లో విజేతలు సెమీస్​కు చేరుకుంటారు.

క్వాలిఫైయింగ్​1: కర్ణాటక, పంజాబ్

క్వాలిఫైయింగ్​2: తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్

క్వాలిఫైయింగ్​3: హరియాణా, బరోడా

క్వాలిఫైయింగ్​4: బిహార్, రాజస్థాన్

సెమీస్​లో..

క్వాలిఫైయర్​2 విజేతతో క్వాలిఫైయర్ ​4 విజేత, క్వాలిఫైయర్​1 విజేతతో క్వాలిఫైయర్​3వ విజేత తలపడతారు. ఈ రెండు మ్యాచుల్లో గెలిచిన వారు ఫైనల్లో ఆడతారు.

ఇదీ చూడండి: సీనియర్లతో సచిన్ తనయుడు.. ఐపీఎల్ వేలానికి అర్హత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.