ETV Bharat / sports

రాహుల్​కు షాక్​.. కివీస్​తో టెస్ట్​ జట్టులో విహారి, గిల్​ - న్యూజిలాండ్​-భారత్​ టెస్టు సిరీస్​

న్యూజిలాండ్​తో రెండు టెస్టుల సిరీస్​కు భారత జట్టును ప్రకిటించింది బీసీసీఐ. ఇందులో పృథ్వీ షా, శుభ్​మన్​ గిల్ సహా తెలుగబ్బాయి హనుమ విహారి​ చోటు దక్కించుకున్నాడు. డోపింగ్​ నిషేధం తర్వాత మళ్లీ ఫామ్​ నిరూపించుకున్న పృథ్వీ... వన్డే, టెస్టు సిరీస్​ల్లో స్థానం సంపాదించుకున్నాడు. అయితే ఆల్​టైమ్​ ఫామ్​లో ఉన్న రాహుల్​కు నిరాశే ఎదురైంది.

BCCI Announces India's Test Squad for the Two Match Test Series Against New Zealand
న్యూజిలాండ్​తో సుదీర్ఘ పోరాటానికి కోహ్లీసేన సై
author img

By

Published : Feb 4, 2020, 10:14 AM IST

Updated : Feb 29, 2020, 2:52 AM IST

న్యూజిలాండ్​తో రెండు టెస్టుల సిరీస్​కు కోహ్లీ సేన సిద్ధమైంది. ఈ సిరీస్​కు స్టార్​ బ్యాట్స్​మెన్​ రోహిత్​శర్మ, శిఖర్​ ధావన్​ దూరమవగా...​ పృథ్వీ షా, శుభ్​మన్​ గిల్, హనుమ విహారి​ చోటు దక్కించుకున్నారు. టెస్ట్​ల్లోకి రీ ఎంట్రీ ఇస్తాడనుకున్న రాహుల్​కు మాత్రం నిరాశ తప్పలేదు. ఫిబ్రవరి 21 నుంచి తొలి టెస్టు ప్రారంభంకానుంది.

గిల్- విహారికి ఛాన్స్​...

భారత యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌.. న్యూజిలాండ్​- ఏ తో జరిగిన తొలి అనధికారిక టెస్టులో డబుల్‌ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్​లో 204 రన్స్​తో అజేయంగా నిలిచాడు. ఇతడితో పాటు ఇదే మ్యాచ్​లో సెంచరీతో అజేయంగా నిలిచాడు ఆంధ్ర కెప్టెన్​ హనుమ విహారి. తాజా ప్రదర్శనతో వీరిద్దరికీ టెస్టు జట్టులో చోటు దక్కింది.

రోహిత్​ దూరం...

గాయం కారణంగా కివీస్​తో టెస్టు సిరీస్​కు స్టార్ బ్యాట్స్​మన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. హిట్​మ్యాన్​ స్థానంలో పృథ్వీ లేదా గిల్​ ఓపెనింగ్​ చేసే అవకాశముంది. మయాంక్​ అగర్వాల్​ మరో ఓపెనర్​గా బరిలోకి దిగనున్నాడు. కివీస్​తో ఇటీవల జరిగిన ఐదో టీ20లో కాలిపిక్క గాయంతో ఇబ్బందిపడ్డాడు రోహిత్​. 60 పరుగులు చేసి రిటైర్డ్​హర్ట్​గా వెనుదిరిగాడు హిట్​మ్యాన్. అనంతరం ఫీల్డింగ్​ చేయడానికి రాలేదు. ప్రస్తుతం ఈ గాయం నుంచి కోలుకునే అవకాశం లేకపోవడం వల్ల అతను వన్డే సహా కివీస్​ పర్యటనకు దూరమయ్యాడు.

భారత జట్టు ఇదే...

విరాట్​ కోహ్లీ (కెప్టెన్​), మయాంక్​ అగర్వాల్​, పృథ్వీ షా, శుభ్​మన్​ గిల్​, ఛెతేశ్వర్​ పుజారా, అజింక్య రహానే (వైస్​ కెప్టెన్​), హనుమ విహారీ, వృద్ధిమాన్​ సాహా (కీపర్​), రిషబ్​ పంత్​, రవిచంద్ర అశ్విన్​, రవీంద్ర జడేజా, జస్ప్రిత్​ బుమ్రా, ఉమేశ్​ యాదవ్​, మహ్మద్​ షమి, నవదీప్​ సైనీ, ఇషాంత్​ శర్మ.

ఇదీ చూడండి...

కివీస్​కు ఎదురుదెబ్బ.. కేన్​ ​లేకుండానే భారత్​తో వన్డే పోరు

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Tuesday, 4 February, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2132: US CA Bryant Memorial Must credit KTLA, No access Los Angeles, No use US broadcast networks, No re-sale, re-use or archive 4252736
Crews clean up massive fan memorial to Kobe Byrant
AP-APTN-2123: ARCHIVE Ben Platt AP Clients Only 4252735
Ben Platt named Hasty Pudding's 2020 Man of the Year
AP-APTN-2121: US NY Weinstein Debrief AP Clients Only 4252734
Weinstein accuser grilled during cross examination
AP-APTN-2120: US Rush Limbaugh AP Clients Only 4252733
Rush Limbaugh announces he has 'advanced lung cancer'
AP-APTN-1733: US People Super Bowl Content has significant restrictions, see script for details 4252707
People Magazine Senior Editor discusses Shakira and Lopez's exuberant halftime show
AP-APTN-1436: US CE Worst Critics AP Clients Only 4252671
‘I’m awful:’ Florence Pugh, other actors on being their own worst critics
AP-APTN-1425: US CE Costume Disasters 2 AP Clients Only 4252669
When a costume disaster strikes, director Adam McKay encourages everyone to ‘relax’
AP-APTN-1353: Denmark Tivoli Light Festival AP Clients Only 4252663
Copenhagen Light Festival brightens up Danish capital
AP-APTN-1249: UK BAFTA Backstage Content has significant restrictions, see script for details 4252641
BAFTA winners talk backstage
AP-APTN-1216: UK Royals BAFTA AP Clients Only 4252633
Prince William tells Joaquin Phoenix how much he loved 'Joker' as Duke and Duchess of Cambridge mingle with BAFTA winners
AP-APTN-1211: UK CE First Crush Aniston Witherspoon AP Clients Only 4252639
Reese and Jennifer's rock star crushes
AP-APTN-0819: US Super Bowl Yolanda Adams AP Clients Only 4252583
Yolanda Adams on 'America the Beautiful' performance: 'The country needs some hope'
AP-APTN-0342: US Super Bowl Anthem Content has significant restrictions, see script for details 4252576
Yolanda Adams sings 'America the Beautiful,' Demi Lovato sings the national anthem for Super Bowl LIV
AP-APTN-0342: US Super Bowl Halftime Highlights Content has significant restrictions, see script for details 4252580
Highlights of Super Bowl LIV halftime show featuring Jennifer Lopez and Shakira
AP-APTN-0037: US SB Alex Rodriguez AP Clients Only 4252574
Former baseball star Alex Rodriguez says he's not nervous about fiancee Jennifer Lopez's halftime performance
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 29, 2020, 2:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.