మొహలీ వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు బెంగళూరు రాయల్‌చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లి. ఇప్పటికే ఈ సీజన్లో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడింది బెంగళూరు. పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది.
-
In another news, the @RCBTweets Skipper has won the toss and elects to bowl first against the @lionsdenkxip.#KXIPvRCB pic.twitter.com/NdJgDve96M
— IndianPremierLeague (@IPL) April 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">In another news, the @RCBTweets Skipper has won the toss and elects to bowl first against the @lionsdenkxip.#KXIPvRCB pic.twitter.com/NdJgDve96M
— IndianPremierLeague (@IPL) April 13, 2019In another news, the @RCBTweets Skipper has won the toss and elects to bowl first against the @lionsdenkxip.#KXIPvRCB pic.twitter.com/NdJgDve96M
— IndianPremierLeague (@IPL) April 13, 2019
మరోవైపు పంజాబ్ జట్టు గత మ్యాచ్‌లో ముంబయి చేతిలో ఓటమి పాలైంది. ఈ రోజు ఎలాగైనా సరే గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది. సొంతగడ్డపై మ్యాచ్ జరుగుతుండటం అశ్విన్ జట్టుకు కలిసొచ్చే అంశం.
జట్లు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్
రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), సామ్ కరన్, మహమ్మద్ షమి, సర్ఫరాజ్ ఖాన్, క్రిస్‌గేల్, కేఎల్ రాహుల్, అంకిత్ రాజ్‌పుత్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, ముజీబర్ రెహమాన్, డేవిడ్ మిల్లర్
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్
విరాట్ కోహ్లి (కెప్టెన్), పార్థివ్ పటేల్(వికెట్ కీపర్), మొయిల్ అలీ, ఏబీ డివిలియర్స్, హెట్మైర్, స్టాయినిస్, ఉమేష్ యాదవ్, నవదీప్ సైనీ, చాహల్, మహమ్మద్ సిరాజ్, గ్రాండ్‌హూమ్