ETV Bharat / sports

'బంగ్లాపై విజయం... భారత్​కు ఉత్సాహాన్నిచ్చే అంశం' - WC19

ప్రాక్టీస్ మ్యాచ్​లో బంగ్లాదేశ్​పై గెలవడం భారత క్రికెట్​ జట్టుకు ఉత్సాహన్నిచ్చే అంశమని టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ చెప్పాడు. ఇక్కడ ఇంతకు ముందు ఆడిన అనుభవం తనకు ఉపయోగపడుతుందని తెలిపాడు.

'బంగ్లాపై విజయం... భారత్​కు ఉత్సాహాన్నిచ్చే అంశం' అంటున్న పేసర్ భువనేశ్వర్ కుమార్
author img

By

Published : May 29, 2019, 8:44 PM IST

బంగ్లాదేశ్​తో మంగళవారం జరిగిన ప్రాక్టీస్​ మ్యాచ్​లో విజయం సాధించింది టీమిండియా. ఈ గెలుపు ప్రపంచకప్​లో పాల్గొనే భారత జట్టుకు ఉత్సాహాన్నిస్తుందని అంటున్నాడు పేసర్ భువనేశ్వర్ కుమార్. జూన్​ 5న దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్​ ఆడనుంది టీమిండియా.

తొలి ప్రాక్టీస్ మ్యాచ్​లో న్యూజిలాండ్​ చేతిలో ఓడింది భారత్​. మంగళవారం బంగ్లాదేశ్​తో వార్మప్ మ్యాచ్​లో అన్ని విభాగాల్లోనూ రాణించి విజయం సాధించింది. ఇదే ఊపుతో ప్రపంచకప్​లో పాల్గొనుంది.

Bhuvneshwar kumar
కెప్టెన్ కోహ్లీతో బౌలర్ భువనేశ్వర్ కుమార్

"బ్యాటింగ్​, బౌలింగ్​కు ఇక్కడ కష్టమైన పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ ఆ రెండు విభాగాల్లోనూ రాణించాం. ఇది ప్రపంచకప్​లో పాల్గొనే భారత జట్టుకు ఉత్సాహాన్నిచ్చే అంశం. దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్​కు వారం రోజులు వ్యవధి ఉన్న నేపథ్యంలో ప్రణాళికలు రచిస్తున్నాం" - భువనేశ్వర్ కుమార్, టీమిండియా బౌలర్

ప్రపంచకప్​ లాంటి మెగాటోర్నీలో ఒత్తిడిని జయించి ఆడటమే పెద్ద సవాలు అని చెప్పాడు భువీ. ఇక్కడ ఇంతకు ముందు ఆడిన అనుభవం తనకు ఉపయోగపడుతుందని తెలిపాడు.

Bhuvneshwar kumar
బౌలింగ్ చేస్తున్న భువనేశ్వర్ కుమార్

ప్రస్తుతం ప్రపంచకప్​లో తన బ్యాటింగ్​కు సంబంధించిన విషయంపైనా స్పందించాడీ టీమిండియా పేసర్.

" నా బ్యాటింగ్​ బలమేంటో నాకు తెలుసు. నెట్స్​లో తీవ్రంగా శ్రమిస్తున్నాను. జట్టుకు అవసరమైనప్పుడు ముందుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను." -భువనేశ్వర్ కుమార్, టీమిండియా బౌలర్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Shenzhen - 19 May 2019
1. Wide of press conference
2. Huawei's legal officers on stage
3. SOUDNBITE (Mandarin) Song Liuping, Huawei chief legal officer:
"We hope the companies that provide international service should obey all the applicable laws and regulations, instead of intercepting or detaining the mail or packages of any users."
4. Mid of journalist asking a question
5. SOUDNBITE (Mandarin) Song Liuping, Huawei chief legal officer:
"We have communicated with FedEx. If our rights were truly infringed upon, we have the legal rights to defend ourselves."
6. Wide of journalists
7. Wide of press conference
STORYLINE:
Chinese tech giant Huawei says it is in communication with US delivery company FedEx and will mount a legal challenge if it believes its rights were infringed on following the diversion of packages.
Huawei chief legal officer Song Liuping told reporters at a news conference Wednesday that the company was aware of FedEx's apology over the incident.
Four packages containing paper work were found to have been diverted to FedEx headquarters in the US instead of being delivered to Huawei offices in Asia.
FedEx apologized and said the packages were misrouted accidentally. It said the company wasn't told by anyone to divert the packages.
The missed deliveries are drawing unusual attention because of speculation that they're related to rising trade tensions and new US sanctions on Huawei.
Huawei officials have questioned whether the diversions were purely accidental.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.