ప్రపంచకప్ కోసం బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది. ఇప్పటి వరకు ఒక్క వన్డే కూడా ఆడని అబు జాయేద్ 15 మంది ఆటగాళ్లలో స్థానం సంపాదించాడు. మొర్తజా సారథ్య బాధ్యతలు నిర్వర్తించనుండగా షకిబుల్ హసన్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
-
BREAKING: Bangladesh have named their 15-man squad for #CWC19! pic.twitter.com/o5qnwWdh7S
— Cricket World Cup (@cricketworldcup) April 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">BREAKING: Bangladesh have named their 15-man squad for #CWC19! pic.twitter.com/o5qnwWdh7S
— Cricket World Cup (@cricketworldcup) April 16, 2019BREAKING: Bangladesh have named their 15-man squad for #CWC19! pic.twitter.com/o5qnwWdh7S
— Cricket World Cup (@cricketworldcup) April 16, 2019
ఆసియా కప్లో చివరగా ఆడిన మసడెక్ హసన్ జట్టులోకి పునరాగమనం చేశాడు. న్యూజిలాండ్ టెస్టు సిరీస్లో అదరగొట్టిన స్వింగ్ బౌలర్ అబు జాయేద్ ఒక్క వన్డే కూడా ఆడకుండానే ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించడం విశేషం.
బంగ్లాదేశ్ జట్టు
మొర్తజా (కెప్టెన్), లిట్టన్ దాస్, మొహమ్మద్ మిథున్, ముష్ఫికర్ రహీమ్ (కీపర్), మహ్మదుల్లా, షకిబ్ అల్ హసన్, తమీమ్ ఇక్బాల్, సౌమ్యా సర్కార్, మొహమ్మద్ సైఫుద్దీన్, అబు జాయేద్, ముస్తఫిజుర్ రెహమన్, రుబెల్ హుస్సైన్, మెహందీ హసన్ మిరాజ్, షబ్బీర్ రెహ్మన్, మసడెక్ హసన్
ఇవీ చూడండి.. టీమిండియా చతుర్ముఖ వ్యూహమిదే...