ETV Bharat / sports

చిక్కుల్లో బంగ్లా ఆటగాడు షకిబుల్ - bangladesh cricket board send showcause notice to shakib

బంగ్లా​దేశ్ క్రికెట్​ జట్టు సారథి షకిబుల్​ హసన్​ చిక్కుల్లో పడ్డాడు. బోర్డు నిబంధనల్ని ఉల్లంఘించడం వల్ల అతడి కెరీర్ ప్రమాదంలో పడింది.

బంగ్లాదేశ్​ సారథి షకీబ్​కు షోకాస్​ నోటీసు
author img

By

Published : Oct 26, 2019, 7:45 PM IST

బంగ్లాదేశ్​ కెప్టెన్ షకిబుల్​ హసన్​ చిక్కుల్లో పడ్డాడు. అయితే జాతీయ కాంట్రాక్టును ఉల్లంఘించిన కారణంగా అతడిపై వేటు పడనుంది. టీమిండియా పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ విషయం ఆ జట్టును కలవరపెడుతోంది.

"బంగ్లాదేశ్​ క్రికెట్ బోర్డు (బీసీబీ) నిబంధనల ప్రకారం బోర్డుతో సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న ఆటగాడు ఏ టెలికాం సంస్థతోనూ ఒప్పందం చేసుకోకూడదు. మా దేశానికి చెందిన ప్రాంతీయ టెలికాం సంస్థ గ్రామీణఫోన్‌.. తమ‌ బ్రాండ్ అంబాసిడర్‌గా షకిబ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ఈనెల​ 22న ప్రకటించింది. ఈ విషయంపై షకీబ్​ను వివరణ కోరాం. ఒకవేళ బోర్డు నిబంధనల్ని ఉల్లఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. టెలికాం సంస్థ ఒప్పందంపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నాం. కాంట్రాక్ట్ కుదుర్చుకున్న ఆటగాడితో పాటు కంపెనీ నుంచి నష్టపరిహారాన్ని కోరతాం"

-నజ్ముల్ హసన్, బీసీబీ అధ్యక్షుడు.

ఇటీవలే బంగ్లా క్రికెటర్లు.. తమ 11 పాయింట్ల డిమాండ్లను నెరవేర్చాలని నిరసన తెలిపగా బీసీబీ అంగీకరించింది. ఇది షకిబ్​ నేతృత్వంలో జరగడం, బోర్డు నిబంధనల్ని ఉల్లంఘిస్తూ టెలికాం సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తేలడం... అతడి కెరీర్​ను ప్రమాదంలో పడేశాయి.

ఇదీ చూడండి : 'కోహ్లీసేన ప్రపంచ క్రికెట్​ను శాసిస్తుంది'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST:
1. 00:00
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: IMG Media
DURATION:
STORYLINE:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.