ETV Bharat / sports

మూడు ఫార్మాట్లకు బాబర్​ కెప్టెన్​​.. పాక్​ బోర్డు ప్రకటన - babar azam recent update

పాకిస్థాన్​ యువ క్రికెటర్​ బాబర్​ అజామ్​ మూడు ఫార్మాట్లకు కెప్టెన్​ అయ్యాడు. ఈ మేరకు పగ్గాలు అప్పగిస్తూ ఇవాళ ప్రకటన చేసింది పీసీబీ.

babar azam
బాబర్​ అజామ్​
author img

By

Published : Nov 20, 2020, 8:07 PM IST

పాకిస్థాన్​ క్రికెటర్​ బాబర్​ అజామ్​ అరుదైన ఘనత సాధించాడు. దాయాది జట్టు తరఫున మూడు ఫార్మట్లకు సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు బాబర్​​కు కీలక పగ్గాలు అప్పగించింది పీసీబీ. నేడు ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఇటీవలే ఇతడి సారథ్యంలోని కరాచీ కింగ్స్​ తొలిసారి పీఎస్​ఎల్​ ట్రోఫీని అందుకుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.