పసికూన అఫ్ఘాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ లక్ష్యం దిశగా దూసుకెళ్తుంది. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు వార్నర్, ఫించ్ అదిరే ఆరంభాన్నిచ్చారు. మొదటి వికెట్‌కు 96 పరుగులు జోడించారు. ఫించ్ 49 బంతుల్లో 4 సిక్సులు, 6 ఫోర్లతో 66 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ వార్నర్ అర్ధశతకంతో క్రీజులో ఉన్నాడు.
అప్ఘానిస్థాన్ బౌలర్లలో దౌలత్ జడ్రాన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
ఇవీ చూడండి.. భారత్‌లో 2022 మహిళల ఫుట్‌బాల్ ఆసియాకప్!