ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్లే క్రికెటర్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారని తాను చిన్నతనంలో అనుకునేవాడినని చెప్పాడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. అంతకుముందు ఈ విషయమై అంతర్జాతీయ క్రికెట్ మండలి ట్విట్టర్లో ప్రశ్నించగా, బదులుగా ఇలా సమాధానమిచ్చాడు అశ్విన్. ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది.
మీ చిన్నతనంలో క్రికెట్ పట్ల ఎలాంటి అపోహలు ఉండేవి? అని ఐసీసీ ట్వీట్ చేసింది. దీనికి అశ్విన్‌తో పాటు పలువురు క్రికెటర్లు సమాధానాలు ఇచ్చారు.
-
That all cricketers had aerated drinks to regain lost energy and keep good health. https://t.co/qNmXb64xBw
— lets stay indoors India 🇮🇳 (@ashwinravi99) April 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">That all cricketers had aerated drinks to regain lost energy and keep good health. https://t.co/qNmXb64xBw
— lets stay indoors India 🇮🇳 (@ashwinravi99) April 14, 2020That all cricketers had aerated drinks to regain lost energy and keep good health. https://t.co/qNmXb64xBw
— lets stay indoors India 🇮🇳 (@ashwinravi99) April 14, 2020
చివరగా అశ్విన్... ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొన్నాడు. ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కరోనా ప్రభావంతో ఈ టోర్నీ వాయిదా పడింది. అయితే ఎప్పుడు మొదలవుతుంది? అనే విషయం ప్రస్తుతం సందిగ్ధంలో ఉంది.
ఇదీ చూడండి : యువరాజ్ ఫౌండేషన్‌కు అఫ్రిది భారీ విరాళం