Cricket Clashes In 2023 : మరో 20 రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. ప్రతి సంవత్సరం లానే ఈసారి కూడా ఎందరో ఆదరించే క్రికెట్ ఆటలో ఎన్నో రికార్డులను చూశాము. వీటితో పాటు చెరగిపోని జ్ఞాపకాలు, మరిచిపోని చేదు అనుభవాలను, సన్నివేశాలము చూశాము. వీటిలో కొన్ని వివాదాలకు ఫుల్ స్టాప్ పడగా మరికొన్ని అలానే ఉండిపోయాయి. మరి వాటిపై మీరు ఓ లుక్కేయండి.
కోహ్లి-గంభీర్-నవీనుల్!
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో బెంగళూరు-లఖ్‌నవూ మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అంతకుముందు కోహ్లితో అఫ్గాన్ ప్లేయర్ నవీనుల్ హక్ కాస్త దురుసుగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో తన యాటిట్యూడ్‌ను కోహ్లిపై చూపించాడు. ఈ వరుస వివాదాలతో మైదానం మొత్తం హీటెక్కిపోయింది. అయితే కొన్ని నెలల తర్వాత జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లి-నవీనుల్ మధ్య నెలకొన్న మనస్ఫర్థలకు ఎండ్ కార్డ్ పడింది.
-
Whenever I see this angle of the Virat Kohli vs Gautam Gambhir argument.
— Sports Cricket (@SportsCricket07) December 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
This proves how arrogant and jealous Gautam Gambhir is as a person.. He was coach of Lucknow no point to fight against King Virat Kohli 🇮🇳🔥#GautamGambhir#Sreesanth #IPL #Virat pic.twitter.com/sr13OipaK8
">Whenever I see this angle of the Virat Kohli vs Gautam Gambhir argument.
— Sports Cricket (@SportsCricket07) December 7, 2023
This proves how arrogant and jealous Gautam Gambhir is as a person.. He was coach of Lucknow no point to fight against King Virat Kohli 🇮🇳🔥#GautamGambhir#Sreesanth #IPL #Virat pic.twitter.com/sr13OipaK8Whenever I see this angle of the Virat Kohli vs Gautam Gambhir argument.
— Sports Cricket (@SportsCricket07) December 7, 2023
This proves how arrogant and jealous Gautam Gambhir is as a person.. He was coach of Lucknow no point to fight against King Virat Kohli 🇮🇳🔥#GautamGambhir#Sreesanth #IPL #Virat pic.twitter.com/sr13OipaK8
సీనియర్ల మధ్య ఘర్షణ!
ఇటీవల జరిగిన లెజెండ్స్ లీగ్ టీ10 క్రికెట్లో సీనియర్ ప్లేయర్లు గౌతమ్ గంభీర్- శ్రీశాంత్ మధ్య కూడా ఓ వివాదం తలెత్తింది. శ్రీశాంత్ బౌలింగ్‌లో గంభీర్ వరుసగా ఓ సిక్సర్, బౌండరీ కొట్టాడు. ఆ తర్వాత ఇద్దరి ముఖాలు సీరియస్‌గా మారిపోయాయి. కాసేపటికే ఇద్దరి మధ్య గొడవ పీక్స్‌కు చేరుకుంది. ఈ క్రమంలో అంపైర్లు రావడం వల్ల ఇద్దర మధ్య వాగ్వాదానికి కాస్త బ్రేక్ పడింది. ఆ తర్వాత శ్రీశాంత్ గంభీర్‌ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఇందులో కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యవహారంపై LLC నిర్వాహకులు శ్రీశాంత్‌కు లీగల్ నోటీసులు కూడా పంపించారు. అయితే ఈ వివాదం ఇంకా ముగిసిపోలేదు.
-
In Gambhir and Sreesanth fight I am with Gambhir as in the last Sreesanth talked about Virat this means Sreesanth wants to take support of Kohli fans in abusing Gautam Gambhir on Social media, and we all know Sreesanth is not a sane person too🤷pic.twitter.com/yoeqlPDvTo
— Chad Bhoi 🗿 (Parody) (@mard_tweetwala) December 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">In Gambhir and Sreesanth fight I am with Gambhir as in the last Sreesanth talked about Virat this means Sreesanth wants to take support of Kohli fans in abusing Gautam Gambhir on Social media, and we all know Sreesanth is not a sane person too🤷pic.twitter.com/yoeqlPDvTo
— Chad Bhoi 🗿 (Parody) (@mard_tweetwala) December 7, 2023In Gambhir and Sreesanth fight I am with Gambhir as in the last Sreesanth talked about Virat this means Sreesanth wants to take support of Kohli fans in abusing Gautam Gambhir on Social media, and we all know Sreesanth is not a sane person too🤷pic.twitter.com/yoeqlPDvTo
— Chad Bhoi 🗿 (Parody) (@mard_tweetwala) December 7, 2023
టైమ్డ్అవుట్ తెచ్చిన వివాదం!
తాజాగా ముగిసిన 2023 ప్రపంచకప్‌లో క్రికెట్ చరిత్రలోనే విచిత్రమైన కారణంతో బ్యాటర్ ఔటయ్యాడు. బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో లంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌ను టైమ్డ్అవుట్గా ప్రకటించారు అంపైర్లు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్ సధీర సమరవిక్రమ ఔట్ అయిన తర్వాత మాథ్యూస్ మైదానంలోకి రెండు నిమిషాల్లోపు రావాల్సి ఉంది. కానీ, మాథ్యూస్ మాత్రం ఆ సమయం దాటాక వచ్చాడు. దీంతో బ్యాటర్ క్రీజులోకి ఆలస్యంగా వచ్చాడని, అతడ్ని టైమ్డ్ ఔట్‌గా ప్రకటించాలని బంగ్లా ప్లేయర్లు అప్పీల్ చేశారు. రూల్స్ ప్రకారం మాథ్యూస్‌ను అంపైర్లు టైమ్డ్ ఔట్‌గా ప్రకటించారు. దీంతో క్రికెట్ చరిత్రలోనే ఒక ప్లేయర్ ఆడకుండానే వెనుదిరగడం మొదటిసారి. ఇదే కోపంతో శ్రీలంక జట్టు ఆటగాళ్లు ఎవరూ మ్యాచ్ ముగిసిన తర్వాత బంగ్లా ప్లేయర్స్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.
-
Mushfiqur given out obstracting field 🤔
— Cric_Lover 🏏 (@ankit_bhattar) December 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Few instances of weird decision of out one is Shakib appealed this time for Timed Out of Angelo Mathews and in other Matthews Run Out 🤔#GautamGambhir #Sreesanthpic.twitter.com/7EMlLO7LJppic.twitter.com/zNHQu7JRA6pic.twitter.com/WGF89l2DeV
">Mushfiqur given out obstracting field 🤔
— Cric_Lover 🏏 (@ankit_bhattar) December 7, 2023
Few instances of weird decision of out one is Shakib appealed this time for Timed Out of Angelo Mathews and in other Matthews Run Out 🤔#GautamGambhir #Sreesanthpic.twitter.com/7EMlLO7LJppic.twitter.com/zNHQu7JRA6pic.twitter.com/WGF89l2DeVMushfiqur given out obstracting field 🤔
— Cric_Lover 🏏 (@ankit_bhattar) December 7, 2023
Few instances of weird decision of out one is Shakib appealed this time for Timed Out of Angelo Mathews and in other Matthews Run Out 🤔#GautamGambhir #Sreesanthpic.twitter.com/7EMlLO7LJppic.twitter.com/zNHQu7JRA6pic.twitter.com/WGF89l2DeV
కప్పుపై కాళ్లు..కేసు!
2023 ప్రపంచకప్ నెగ్గిన ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగ నిలిచింది. అయితే ట్రోఫీ గెలిచిన ఆనందంలో సంబరాలు చేసుకోవాల్సిన ఆసీస్ ఆటగాళ్లలో ఒకడైన మిచెల్ మార్ష్ శ్రుతి మించాడు. తన అహంకార బుద్ధిని బయటపెట్టుకున్నాడు. క్రికెట్ లవర్స్ ఎంతో అభిమానించే వరల్డ్‌కప్ కప్పుపై కాళ్లు పెట్టి కెమెరాకు ఫోజులు ఇచ్చాడు. అది కూడా చేతిలో మందు సీసా పట్టుకొని మరీ కూర్చున్నాడు. ఈ ఫొటో కాస్త వైరల్‌గా మారడం వల్ల అతడిని పెద్ద ఎత్తున్న విమర్శించారు చాలామంది. అంతేకాకుండా ఇదే విషయంపై అతడిపై పోలీస్ కేసు కూడా నమోదైంది.
-
Indian Fans Upset by Mitchell Marsh’s Trophy Pose
— Awaz English (@AwazEnglish) December 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
After Australia's big win against India in the Cricket World Cup, a photo of Australian batsman Mitchell Marsh has caused a stir on social media.#MitchellMarsh #AwazEnglish pic.twitter.com/qG4H6BipJ9
">Indian Fans Upset by Mitchell Marsh’s Trophy Pose
— Awaz English (@AwazEnglish) December 7, 2023
After Australia's big win against India in the Cricket World Cup, a photo of Australian batsman Mitchell Marsh has caused a stir on social media.#MitchellMarsh #AwazEnglish pic.twitter.com/qG4H6BipJ9Indian Fans Upset by Mitchell Marsh’s Trophy Pose
— Awaz English (@AwazEnglish) December 7, 2023
After Australia's big win against India in the Cricket World Cup, a photo of Australian batsman Mitchell Marsh has caused a stir on social media.#MitchellMarsh #AwazEnglish pic.twitter.com/qG4H6BipJ9
టీ20ల్లోనూ విరాట్, రోహితే టాప్- లిస్ట్‌లో ఉన్న టీమ్ఇండియా బ్యాటర్లు వీళ్లే!
'అలాంటి వారికి కెప్టెన్సీ ఇవ్వకూడదు'- టీ20 వరల్డ్‌కప్ సారథిపై గంభీర్ కామెంట్స్