Ganguly family corona: బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కుటుంబంలో కరోనా కలకలం రేపుతోంది. ఇటీవలే దాదా కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ బారిన పడి హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటుండగా.. ఇప్పుడు ఆయన ఫ్యామిలీలోని మరో నలుగురు సభ్యులకు వైరస్ సోకింది. వీరిలో గంగూలీ కూతురు కూడా ఉంది.
అయితే వీరందరికీ తేలికపాటి లక్షణాలు ఉండటం వల్ల అందరినీ హోమ్ ఐసోలేషన్‌లోనే ఉంచారు. దాదా భార్యకు మాత్రం నెగటివ్‌గా వచ్చింది.
ఇదీ చూడండి: బిగ్‌బాష్ లీగ్‌లో కరోనా కలకలం.. మ్యాక్స్‌వెల్‌తో పాటు 12 మందికి పాజిటివ్