ETV Bharat / sports

బీసీసీఐ కాంట్రాక్టులు: కోహ్లీతో పాటు ఆ ఇద్దరు ఏ ప్లస్​లో - CRICKET news

భారత క్రికెటర్ల తాజా కాంట్రాక్టుల జాబితాను బోర్డు విడుదల చేసింది. కోహ్లీ, రోహిత్, బుమ్రా.. టాప్​ గ్రేడ్​ దక్కించుకున్నారు.

BCCI Central Contracts
బీసీసీఐ కాంట్రాక్టులు: కోహ్లీతో పాటు ఆ ఇద్దరు ఏ ప్లస్​లో
author img

By

Published : Apr 15, 2021, 9:43 PM IST

భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. వార్షిక కాంట్రాక్టుల జాబితాను విడుదల చేసింది. ఇందులో మొత్తంగా 28 మంది ఆటగాళ్లు నాలుగు విభాగాల్లో చోటు దక్కించుకున్నారు. కెప్టెన్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా.. ఏప్లస్ విభాగంలో ఉన్న ఈ ముగ్గురు తలో రూ.7 కోట్లు అందుకోనున్నారు.

ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్య గ్రేడ్​-ఏ లోకి రాగా, భువనేశ్వర్ కుమార్ గ్రేడ్-బి లోకి చేరాడు. శుభ్​మన్ గిల్, మహమ్మద్ సిరాజ్ .. కొత్తగా కాంట్రాక్ట్ దక్కించుకున్న ఆటగాళ్లు. కేదార్ జాదవ్​ను ఈ జాబితాలో చోటు కోల్పోయాడు.

hardik pandya BCCI
హార్దిక్ పాండ్య

గ్రేడ్ ఏ ప్లస్(రూ.7 కోట్లు): విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా

గ్రేడ్ ఏ(రూ.5 కోట్లు): అశ్విన్, జడేజా, పుజారా, రహానె, ధావన్, కేఎల్ రాహుల్, షమి, ఇషాంత్ శర్మ, పంత్, హార్దిక్ పాండ్య

గ్రేడ్ బి(రూ.3 కోట్లు): సాహా, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, శార్దుల్ ఠాకుర్, మయాంక్ అగర్వాల్

గ్రేడ్ సి(రూ. 1 కోటి): కుల్దీప్ యాదవ్, సైనీ, దీపక్ చాహర్, శుభ్​మన్ గిల్, విహారి, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, చాహల్, సిరాజ్

BCCI
బీసీసీఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.