ETV Bharat / sports

IND vs PAK T20: భారత్​తో పోరు.. జట్టును ప్రకటించిన పాక్ - టీ20 ప్రపంచకప్

టీ20 ప్రపంచకప్​లో భారత్​తో తలపడేందుకు పాకిస్థాన్​(IND vs PAK T20 World Cup) సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్​ కోసం 12 మందితో కూడిన జట్టును ప్రకటించింది.

pakisthan
పాకిస్థాన్
author img

By

Published : Oct 23, 2021, 3:21 PM IST

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) భాగంగా భారత్​తో తొలి మ్యాచ్ ఆడనున్న పాకిస్థాన్(IND vs PAK T20 Match) తమ జట్టును ప్రకటించింది. సూపర్​-12 పోటీల్లో చిరకాల ప్రత్యర్థి భారత్​పై గెలవాలన్న ఆశాభావంతో ఉంది పాక్(Pakistan T20 Squad). అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న ఈ మ్యాచ్ ఆదివారం(అక్టోబర్ 24న) దుబాయ్ అంతర్జాతీయ మైదానంలో జరగనుంది.

పాక్ జట్టు:

బాబర్ అజామ్ (కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), ఫకర్ జమాన్, మహమ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, అసిఫ్ అలీ, ఇమాద్ వాసిమ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, హైదర్ అలీ.

టీ20ల్లో పాకిస్థాన్​ను 5 సార్లు చిత్తు చేసింది భారత్​. అయితే.. పాక్ ఒక్క మ్యాచ్​ కూడా భారత్​పై గెలవకపోవడం గమనార్హం.

ఇదీ చదవండి:

T20 world cup 2021: భారత జట్టులో కోహ్లీ, రోహిత్.. మరి పాక్​లో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.