ETV Bharat / sports

ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్​ వార్న్ కన్నుమూత

author img

By

Published : Mar 4, 2022, 7:42 PM IST

Updated : Mar 4, 2022, 11:40 PM IST

australia legendary spinner shane warne is no more
ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్​వార్న్ కన్నుమూత

19:40 March 04

ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్​ వార్న్ కన్నుమూత

Shane warne death news: ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌(52) హఠాన్మరణం చెందారు. థాయ్​లాండ్​లో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయం తెలిసి క్రీడా ప్రపంచం షాక్​కు గురైంది.

షేన్​వార్న్​ ఆస్ట్రేలియా తరఫున 145 టెస్టులు, 194 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 708 వికెట్లు, వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ముత్తయ్య మురళీధర్​(800) తర్వాత 708 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఉన్నాడు ఈ మాజీ క్రికెటర్​.

షేన్​వార్న్​ టెస్టుల్లో 37 సార్లు 5 వికెట్లు, 10 సార్లు 10 వికెట్లు తీసి అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్​లో 2008లో రాజస్థాన్‌ రాయల్స్‌కు సారథిగా వ్యవహరించాడు.

Last Updated : Mar 4, 2022, 11:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.