Asia Cup 2023 Ind vs Pak : 2023 ఆసియా కప్ సూపర్ 4లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు 24.1 ఓవర్ల వద్ద వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్ రిజర్వ్ డేకు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే సోమవారం కూడా కొలంబోలో వర్షం కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ వరుణుడు ఆట సజావుగా సాగనివ్వకపోతే.. మరోసారి మ్యాచ్ రద్దైయ్యే అవకాశం లేకపోలేదు. దీంతో భారత్‌కు తీవ్రంగా నష్టం జరిగే ప్రమాదం ఉంది. అది ఎలాగంటే..
రిజర్వ్ డే కూడా వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోతే.. ఇరు జట్లు చెరో పాయింట్ పంచుకుంటాయి. దీంతో పాకిస్థాన్‌కు పెద్దగా నష్టం లేదు. ఎందుకంటే పాక్ 3 పాయింట్లతో పట్టికలో టాప్‌లో ఉంటుంది. కానీ భారత్ 1 పాయింట్‌తో మూడో స్థానంలో ఉంటుంది. అయితే సూపర్ 4లో భారత్.. ఇంకా రెండు మ్యాచ్‌లు (శ్రీలంక, బంగ్లాదేశ్) ఆడాల్సి ఉంటుంది.
India Super 4 Match Schedule : భారత్.. ఎవరి ఫలితాలపైనా ఆధారపడకుండా ఫైనల్ బెర్తును ఖరారు చేసుకోవాలంటే కచ్చితంగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గాలి. అప్పుడు 5 పాయింట్లతో భారత్ నేరుగా ఫైనల్స్‌కు దూసుకెళ్తుంది. కానీ ఆ మ్యాచ్‌లకు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఒకవేళ భారత్ ఒక్క మ్యాచ్‌లో ఓడినా.. లేదా ఆ రెండు మ్యాచ్‌లు రద్దైనా.. భారత్ ఖాతాలో మూడు పాయింట్లు చేరుతాయి. దీంతో భారత్ ఫైనల్స్ చేరుకోడానికి అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి. అందుకని ఈ మ్యాచ్ సజావుగా సాగాలని టీమ్ఇండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక మంగళవారం భారత్.. శ్రీలంకతో ఇదే మైదానంలో ఆడాల్సి ఉంది.
Ind vs Pak Colombo Weather Update : అయితే కొలంబోలో వాతావరణ పరిస్థితులు నిమిషం నిమిషానికి మారుతున్నాయి. గంట కిందట వాతావరణం వరకూ వాతావరణం పొడిగా ఉంది. అయితే కాసేపటినుంచి మళ్లీ వర్షం మొదలైందని.. కొలంబో స్టేడియం వద్దకు వెళ్లిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. ఒకవేళ వర్షం తగ్గితే.. 24.1 ఓవర్ల నుంచి భారత్ ఇన్నింగ్స్ తిరిగి ప్రారంభం కానుంది.
-
Update: The match between India and Pakistan likely to start on time today. There were 80% chances of rain but it hasn't rained for more than three hours now. The weather could hold out this afternoon ♥️ #AsiaCup2023 #INDvPAK pic.twitter.com/3LeeaHiyAR
— Farid Khan (@_FaridKhan) September 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Update: The match between India and Pakistan likely to start on time today. There were 80% chances of rain but it hasn't rained for more than three hours now. The weather could hold out this afternoon ♥️ #AsiaCup2023 #INDvPAK pic.twitter.com/3LeeaHiyAR
— Farid Khan (@_FaridKhan) September 11, 2023Update: The match between India and Pakistan likely to start on time today. There were 80% chances of rain but it hasn't rained for more than three hours now. The weather could hold out this afternoon ♥️ #AsiaCup2023 #INDvPAK pic.twitter.com/3LeeaHiyAR
— Farid Khan (@_FaridKhan) September 11, 2023
-
Clear skies : Every cricket fan's desire today!
— AsianCricketCouncil (@ACCMedia1) September 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The weather is cricket friendly and we are prepared.
Pakistan vs India resumes today, at 3PM!#AsiaCup2023 #PAKvsIND pic.twitter.com/xvoyrzGEF6
">Clear skies : Every cricket fan's desire today!
— AsianCricketCouncil (@ACCMedia1) September 11, 2023
The weather is cricket friendly and we are prepared.
Pakistan vs India resumes today, at 3PM!#AsiaCup2023 #PAKvsIND pic.twitter.com/xvoyrzGEF6Clear skies : Every cricket fan's desire today!
— AsianCricketCouncil (@ACCMedia1) September 11, 2023
The weather is cricket friendly and we are prepared.
Pakistan vs India resumes today, at 3PM!#AsiaCup2023 #PAKvsIND pic.twitter.com/xvoyrzGEF6
-
Update: It's raining cats and dogs in Colombo. I'm just outside the Pakistan team hotel, 10 minutes away from the stadium 😔🌧️ #AsiaCup2023 #INDvsPAK pic.twitter.com/8Q3ElfRaB7
— Farid Khan (@_FaridKhan) September 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Update: It's raining cats and dogs in Colombo. I'm just outside the Pakistan team hotel, 10 minutes away from the stadium 😔🌧️ #AsiaCup2023 #INDvsPAK pic.twitter.com/8Q3ElfRaB7
— Farid Khan (@_FaridKhan) September 11, 2023Update: It's raining cats and dogs in Colombo. I'm just outside the Pakistan team hotel, 10 minutes away from the stadium 😔🌧️ #AsiaCup2023 #INDvsPAK pic.twitter.com/8Q3ElfRaB7
— Farid Khan (@_FaridKhan) September 11, 2023
Asia Cup 2023 Ind vs Pak : సచిన్-కోహ్లీ రికార్డులను సమం చేసిన రోహిత్-కేఎల్ రాహుల్
Asia Cup 2023 : భారత్-పాక్ మ్యాచ్.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదయ్యా!