టొయొటో థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత్ పోరాటం ముగిసింది. మిక్స్డ్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-అశ్విని పొన్నప్ప సెమీస్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
శనివారం దాదాపు గంటపాటు సాగిన ఈ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన పువరనుక్రో-సప్సిరీ ద్వయం చేతిలో 22-20, 18-21, 21-12 తేడాతో ఓడింది.
ప్రస్తుతం మన దేశం నుంచి రాంకీ రెడ్డి, పొన్నప్ప మాత్రమే టోర్నీలో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అంతకు ముందు జరిగిన పోటీల్లో అందరూ ఓటమి పాలయ్యారు.
ఇది చదవండి: విన్నింగ్ షాట్‌తో విరిగిన రాకెట్