ETV Bharat / sports

పొలీష్ ఓపెన్​ సెమీస్​లో శ్రీకృష్ణప్రియ - sports news

తెలుగు యువ క్రీడాకారిణి శ్రీకృష్ణ ప్రియ.. పొలీష్ ఓపెన్ టోర్నీలో ఆకట్టుకునే ప్రదర్శన చేస్తోంది. ప్రస్తుతం సెమీస్​లో అడుగుపెట్టింది.

srikrishna-priya-into-semi-finals-of-polish-open-2021
పొలీష్ ఓపెన్ టోర్నీలో సెమీస్​కు శ్రీకృష్ణప్రియ
author img

By

Published : Mar 28, 2021, 4:50 PM IST

Updated : Mar 28, 2021, 5:23 PM IST

పోలాండ్​లో జరుగుతున్న పొలీష్ ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నీలో శ్రీకృష్ణ ప్రియ కుదరవల్లి సెమీఫైనల్​కు చేరుకుంది. ఎస్టోనియాకు చెందిన క్రిస్టినా కుబా(రెండో సీడ్)తో శ్రీకృష్ణ ప్రియ తలపడనుంది. కొవిడ్ మహమ్మారి, లాక్​డౌన్ తర్వాత తన బలాలు, బలహీనతలు అంచనా వేయడానికి తనకు అవకాశం వచ్చిందని ఈమె చెప్పింది. కరోనా ప్రభావం తర్వాత తాను ఆడిన మొదటి టోర్నీ ఇదేనని తెలిపింది.

తొలి రౌండ్​లో ఎడిత్ ఉరేల్​పై(స్వీడన్)17-21, 21-16, 23-21 పాయింట్ల తేడాతో,రెండో రౌండ్​లో టెరెజా స్వాబికోవాపై(చెక్ రిపబ్లిక్ )21-14, 18-21, 21-16తో, క్వార్టర్స్​లో సిమోనా పిల్​గార్డ్​పై(డెన్మార్క్) 21-14, 21-13 తేడాతో విజయాలు సాధించింది.

Last Updated : Mar 28, 2021, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.